MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నడుమును వంచుతూ కవ్విస్తున్న శ్రీముఖి.. తెల్లచీరలో పద్ధతిగా ఒంపుసొంపుల్ని చూపిస్తూ రచ్చ.. స్టన్నింగ్ స్టిల్స్!

నడుమును వంచుతూ కవ్విస్తున్న శ్రీముఖి.. తెల్లచీరలో పద్ధతిగా ఒంపుసొంపుల్ని చూపిస్తూ రచ్చ.. స్టన్నింగ్ స్టిల్స్!

స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) అందాల విందు చేస్తూ సోషల్ మీడియాలో రోజరోజుకు హద్దులు దాటేస్తోంది. మతిపోయే దుస్తుల్లో ఫొటోషూట్లు చేస్తూ స్టన్నింగ్ స్టిల్స్ ఇస్తోంది. ఆ ఫొటోలను నెట్టింట వదులుతూ రచ్చ చేస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 13 2022, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బ్యాక్ టు బ్యాక్ టీవీ షోలతో అలరిస్తున్న యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం  టీవీ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. క్రేజీ ఆఫర్లను  దక్కించుకుంటూ స్టార్ యాంకర్ గా మరింత గుర్తింపు సొంతం చేసుకుంటోంది. టీవీ, ఓటీటీ మరియు ఎలాంటి ప్లాట్ ఫాం అయినా తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇలా బ్యాక్ టు బ్యాక్ షోలతో టీవీ ఆడియెన్స్ ను మరింతగా అలరిస్తోంది. ‘పటాస్’ కామెడీ షోతో పాపులర్ అయిన ఈ యంగ్ బ్యూటీ అప్పటి నుంచి వరుస షోలతో ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. బుల్లితెర  రాములమ్మగా గుర్తింపు దక్కించుకుని.. పలు ఈవెంట్లలోనూ సందడి చేస్తోంది.

38

తన గ్లామర్ తో టీవీ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ గట్టిగానే సందడి చేస్తోంది. ఇటీవల కాస్తా నాజూగ్గా తయారైన శ్రీముఖి వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది. పరువాల ప్రదర్శనతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 

48

తాజాగా శ్రీముఖి పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ ఉన్నాయి. తెల్ల చీరలో యంగ్ బ్యూటీ ఒంపుసొంపులకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇటీవల శ్రీముఖి కూడా మరింత హాట్ గా తయారవుతుండటంతో కుర్రకారు అదిరిపోతున్నారు.
 

58

లేటేస్ట్ ఎపిసోడ్ కోసం తెల్లచీరలో మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. సండే ట్రీట్ ను మరింత హాట్ గా ఇచ్చింది. సన్నని నడుము, ఒంపుసొంపుల్ని చూపిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. ఓరచూపుతో యువతను తనవైపు తిప్పుకుంటోంది.
 

68

‘పటాస్’, ‘బిగ్ బాస్’, ‘సూపర్ సింగర్స్’ రియాలిటీ షోలతో  పాపులారిటీని దక్కించుకుంది. తన చలాకీతనంతో, యాంకరింగ్ సిల్స్, గ్లామర్ తో టీవీ రంగంలో దూసుకుపోతోంది. ‘స్టార్ మా’లో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ ప్రోగ్రామ్ ఈరోజు ప్రసారం కావడంతో ఇలా దర్శనమిచ్చింది. 

78

యాంకర్ గానే కాకుండానే వెండితెరపైనా మెరిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది శ్రీముఖి. ఎప్పటినుంచో మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరిస్తూ వస్తోంది. వస్తున్న అవకాశాలను అందుకుంటూ తన క్రేజ్ పెంచుకునే పనిచేస్తోంది. ఈ క్రమంలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. అందాల విందుతో అదరగొడుతోంది.  
 

88

గతేడాది ‘క్రేజీ అంకుల్స్’ చిత్రంలో లీడ్ యాక్ట్రెస్ గా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత యంగ్ హీరో నితిన్ ‘మ్యాస్ట్రో’ మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో అలరించనుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin 22 Days Collections: లెనిన్‌ 22 రోజుల కలెక్షన్లు.. మొత్తంగా అఖిల్‌ సినిమాకి వచ్చింది ఎంతంటే? అది నిజం కాదా?
Recommended image2
Surekha Vani: నా ఇష్టం వచ్చిన ఫోటో పెడతా, రెండో పెళ్లిపై సురేఖావాణి కామెంట్స్.. వాళ్ళ మాటలకు భయపడితే కష్టమే
Recommended image3
Soundarya: ఎంపీ గా గెలిచుంటే సౌందర్య తెలుగు వారికి ఏం చేయాలనుకుందో తెలుసా? చివరి ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved