- Home
- Entertainment
- Anchor Sreemukhi: ఫోజు ఓకే కాకపోతే దాని డోసు కొంచెం పెంచూ.. యాంకర్ శ్రీముఖి సాలిడ్ గ్లామర్ పై నెటిజెన్ క్రేజీ
Anchor Sreemukhi: ఫోజు ఓకే కాకపోతే దాని డోసు కొంచెం పెంచూ.. యాంకర్ శ్రీముఖి సాలిడ్ గ్లామర్ పై నెటిజెన్ క్రేజీ
యాంకర్ శ్రీముఖి ఫోటో షూట్స్ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్. ఈ బుల్లి తెర రాములమ్మ విరివిగా ఫోటో షూట్స్ చేస్తూ... ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది. అదే సమయంల తమ ఫీలింగ్స్ దాచుకోలేక కామెంట్స్ రూపంలో కక్కేస్తూ ఉంటారు.

బుల్లితెర ప్రోగ్రామ్స్ కోసం శ్రీముఖి ట్రెండీ దుస్తులతో సూపర్ గ్లామరస్ గా సిద్ధమవుతూ ఉంటారు. ఆ బట్టల్లో కెమెరా ముందు క్రేజీ ఫోజులతో రచ్చ చేస్తుంది. స్టార్ యాంకర్ గా ఆమె భారీ పాపులారిటీ తెచ్చుకున్న శ్రీముఖి ఫోటో షూట్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతూ ఉంటాయి.
అనసూయ, రష్మీ తర్వాత గ్లామరస్ యాంకర్ గా శ్రీముఖి మూడవ స్థానంలో ఉన్నారు. అంత మాత్రాన ఈవెంట్స్, రెమ్యూనరేషన్స్, సంపాదనలో వాళ్ళకంటే వెనుక అనుకుంటే పొరపాటే. వయసులో చిన్నదైనా కానీ, తెలివితేటలతో పలు రంగాల్లో రాణిస్తుంది శ్రీముఖి.
స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ కలిగి ఉన్న శ్రీముఖి. సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మాములుగా ఉండదు. ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా..శ్రీముఖి (Sreemukhi) ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారడంతో ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.
లేటెస్ట్ గా ఓ షో కోసం డార్క్ గ్రీన్ ట్రెండీ వేరే లో శ్రీముఖి దర్శనమిచ్చి ఫ్యాన్స్ కి పిచ్చెక్కించారు. ఆ డ్రెస్ లో శ్రీముఖి సాలిడ్ అందాలు నెటిజెన్స్ మతిపోగొడుతున్నాయి. దీనితో కామెంట్ చేయకుండా ఉండ లేకున్నారు. ఓ నెటిజెన్.. మీ పోజు అదిరింది. అయితే ముఖంలో స్మైల్ తగ్గింది. దాని డోసు కొంచెం పెంచితే కత్తిగా ఉంటావ్ అంటూ కామెంట్ చేశాడు.
అలాగే పలువురు ఫ్యాన్స్ లైక్స్, షేర్స్ చేస్తూ అభిమానం చాటుకుంటారు. శ్రీముఖి ఫోటో కోసం ఎదురు చూసే ఆమె డైహార్డ్ ఫ్యాన్స్... మీరు సూపర్, బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ కితాబు పలుకుతారు.
కాగా బిగ్ బాస్ షో శ్రీముఖి కెరీర్ కి బాగా ప్లస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ కోసం గట్టిగా పోటీపడ్డారు ఆమె. సింపథీ వర్కవుట్ కావడంతో శ్రీముఖికి షాక్ ఇస్తూ బిగ్ బాస్ టైటిల్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుకుపోయారు. టైటిల్ మిస్ అయినా రెమ్యూనరేషన్ భారీగా రాబట్టారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి.
హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ లో మాల్దీవ్స్ చెక్కేసి, అక్కడ తెగ ఎంజాయ్ చేశారు శ్రీముఖి. Bigg boss షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తరువాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. బిగ్ బాస్ రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి ఎదిగారు.
ఇక సోలో హీరోయిన్ గా ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్రేజీ అంకుల్ తెరకెక్కింది.
మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది.
Also read Poonam Bajwa: 'బాస్' బ్యూటీ అందాల రచ్చ.. నెటిజన్ చిలిపి ప్రశ్నకు అదిరిపోయే రిప్లై