MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Sreemukhi:వింటేజ్ డ్రెస్ లో శ్రీముఖి నయా అవతార్... లూజు ప్యాంటులో క్రేజీగా ఉన్న అమ్మడు

Sreemukhi:వింటేజ్ డ్రెస్ లో శ్రీముఖి నయా అవతార్... లూజు ప్యాంటులో క్రేజీగా ఉన్న అమ్మడు

బొద్దుగుమ్మ శ్రీముఖి ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తున్నారు. చోళీ, లెహంగా ధరించి అందాలతో కనికరం లేకుండా దాడి చేస్తున్నారు. శ్రీముఖి గ్లామర్ డోస్ ఎక్కువ కావడంతో ఫ్యాన్స్ కిక్ ఫీల్ అవుతున్నారు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 10 2021, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా..శ్రీముఖి  (Sreemukhi) ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారడంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అమ్మడు క్రేజ్ నేపథ్యంలో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. అనేక ప్రోగ్రామ్స్ లో కనిపించి శ్రీముఖి సందడి చేస్తున్నారు. శ్రీముఖి ప్రతి ప్రోగ్రాం లో తనదైన ప్రత్యేకతతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్నారు. 
 

39

నటిగా, యాంకర్ గా శ్రీముఖి జోరు చూపిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో శ్రీముఖి వరుస ఫోటో షూట్స్ తో కాకరేపుతున్నాయి. తాజాగా ఆమె పింక్ కలర్ ట్రెండీ వేర్ లో సూపర్ స్టైలిష్ గా దర్శనం ఇచ్చారు. 

49

పింక్ డిజైనర్ వేర్ ఆమెను మరింత అందంగా మార్చేసింది. దానికి తోడు శ్రీముఖి క్రేజీ ఫోజులు టెంప్ట్ చేసేలా ఉన్నాయి. శ్రీముఖి సరికొత్త అందాల ఆవిష్కరణకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు.    

59


బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ కోసం గట్టిగా పోటీపడ్డారు అమ్మడు. సింపథీ వర్కవుట్ కావడంతో శ్రీముఖికి షాక్ ఇస్తూ బిగ్ బాస్ టైటిల్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుకుపోయారు. టైటిల్ మిస్ అయినా రెమ్యూనరేషన్ భారీగా రాబట్టారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. 
 

69


హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ లో మాల్దీవ్స్ చెక్కేసి, అక్కడ తెగ ఎంజాయ్ చేశారు శ్రీముఖి. Bigg boss షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తరువాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. బిగ్ బాస్ రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి ఎదిగారు. 
 

79


ఇక సోలో హీరోయిన్ గా ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్రేజీ అంకుల్ తెరకెక్కింది. 
 

89


మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు శ్రీముఖి. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. 

99

నితిన్ హీరోగా ఇటీవల విడుదలైన మ్యాస్ట్రో చిత్రంలో శ్రీముఖి విలన్ భార్య పాత్ర చేయడం విశేషం. పోలీసు భార్యగా శ్రీముఖి ఆకట్టుకుంది. అటు నటిగా, ఇటు యాంకర్, బిజినెస్ ఉమన్ గా పలు రంగాలలో రాణిస్తుంది. 

Also read Samantha: జబ్బలు జాకెట్ లో హాట్ క్లీవేజ్ షో.. అదిరిపోయే అందాలను సరికొత్తగా చూపిస్తున్న సమంత
Also read Shriya Saran: అమేజింగ్.. శారీలో శ్రీయ శరన్ అందాలు చూశారా.. చూపు తిప్పుకోవడం కష్టం

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved