MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆయన నీకు సరైన జోడి.. ఓ పెళ్లి సంబంధం పట్ల ఆసక్తి చూపుతున్న శ్రీముఖి

ఆయన నీకు సరైన జోడి.. ఓ పెళ్లి సంబంధం పట్ల ఆసక్తి చూపుతున్న శ్రీముఖి

స్టార్ యాంకర్స్ లో ఒకరిగా వెలిగిపోతుంది శ్రీముఖి. కొన్నాళ్లుగా ఆమె క్రేజ్ రెట్టింపు అయ్యింది. పటాస్ తో పాటు అనేక బుల్లితెర షోల్లో ఆమె దర్శనం ఇస్తున్నారు. బుల్లితెరకు పరిచయమైన అనతికాలంలోనే శ్రీముఖి ఈ రేంజ్ పాపులారిటీ అందుకోవడం గమనార్హం.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 09 2021, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
టైమ్స్ హైదరాబాద్ ప్రకటించిన బుల్లితెర సెలబ్రిటీ ర్యాంకింగ్స్ లో శ్రీముఖి టాప్ ఫైవ్ లో చోటు సంపాదించారంటే చెప్పుకోవచ్చు, ప్రేక్షకులలో ఆమెకు ఎంత ఆదరణ ఉందో అని. అందుకే హీరోయిన్ గా కూడా ప్రమోషన్ తెచ్చుకుంది.

27
గతంలో కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేసిన శ్రీముఖి హీరోయిన్ గా కూడా మారారు. ఆమె హీరోయిన్ గా నటించిన క్రేజీ అంకుల్స్ విడుదల కావాల్సి ఉంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి బోల్డ్ రోల్ చేసినట్లు సమాచారం.

37
ఇక శ్రీముఖి పెళ్లి టాపిక్ తరచుగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖికి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. దాని పట్ల ఆమె కొంచెం ఆసక్తిగా ఉన్నట్లు కామెంట్ చేసింది. దీనితో ఈ విషయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

47
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్న శ్రీముఖిని ఓ నెటిజెన్ పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు. అక్కా నాకు తెలిసిన ఓ వ్యక్తి ఉన్నాడు. ఆయన నీకు చక్కగా సరిపోతాడు, సంబంధం మాట్లాడమంటావా.. అంటూ కామెంట్ చేశాడు.

57
నెటిజెన్ కామెంట్ కి అవునా... ఎవరు అతను.. అంటూ రిప్లై ఇచ్చింది శ్రీముఖి. పెళ్లి సంబంధం పట్ల శ్రీముఖి అలా స్పందించడంతో, ఆమెకు ఆ వ్యక్తిపై ఆసక్తి ఉందేమో అన్నట్లు అనిపించింది. మరి సదరు నెటిజెన్ మాత్రం ఆ వ్యక్తి ఎవరో ఇంకా రివీల్ చేయలేదు.

67
కెరీర్ పరంగా సక్సెస్ ట్రాక్ లో వెళుతున్న శ్రీముఖి పెళ్ళికి ఓ ఏజ్ ఫిక్స్ చేసింది. 33ఏళ్ళు దాటిన తరువాత మాత్రమే పెళ్లి చేసుకుంటానని గతంలో వెల్లడించింది. కాబట్టి మరో ఐదేళ్లు శ్రీముఖి పెళ్లి చేసుకునే అవకాశం లేదు.

77
గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు ఎవరైనా పెళ్లి ఒక ఆటంకంగా భావిస్తారు. అందువలన ఫార్మ్ లో ఉన్నప్పుడు పెళ్లి మాట ఎత్తరు. ఇక కెరీర్ ముగిసింది అంటుకున్న సమయంలో, సంపాదన తగ్గాక, తమకు తగ్గవాడిని చేసుకొని సెటిలైపోతారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Anchor Anushree: రెండేళ్లు సీక్రెట్ డేటింగ్, జ్యూస్‌లో ఏమైనా కలిపారేమోనని భయపడ్డా.. లవ్‌ స్టోరీ బయటపెట్టిన అనుశ్రీ
Recommended image2
Dhurandhar 2 Collections: `పుష్ప 2` ని కొడుతుందనుకుంటే డీలా పడ్డ `ధురంధర్‌ 2`.. టోటల్‌ కలెక్షన్లు ఇవే
Recommended image3
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved