MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • యువరాణిలా యాంకర్ శ్రీముఖి పోజులు.. ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న బుల్లితెర రాములమ్మ!

యువరాణిలా యాంకర్ శ్రీముఖి పోజులు.. ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న బుల్లితెర రాములమ్మ!

యాంకర్ శ్రీముఖి (Sreemukhi) బ్యాక్ టు బ్యాక్ షోలతో బుల్లితెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒక్కో ఎపిసోడ్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అభిమానులను కట్టిపడేస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 22 2023, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బుల్లితెర అందాల యంకర్ (Sreemukhi) బ్యాక్ టు బ్యాక్ షోలతో టీవీ ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది. సరికొత్త షోలతో స్మాల్క్ స్క్రీన్ పై సందడి చేస్తోంది. మూడు, నాలుగు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సరికొత్త గేమ్ షోలో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (Aadivaaram with star maa parivaaram) ఒకటి. స్టార్ మాలో ప్రసారంన అయ్యే ఈ షో ఇప్పటికే పలు ఎపిసోడ్లను పూర్తి చేసుకుని, ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.
 

38

షోలో బుల్లితెర నటీనటులు సందడి చేస్తున్నారు. గేమ్ లో భాగంగా పలు టాస్క్ ల్లో తమదైన శైలిని చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక శ్రీముఖి కూడా షోను ఆసక్తికరంగా రన్ చేస్తుండటంతో ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. 
 

48

తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోల్లో శ్రీముఖి యాంకరింగ్ అందించడంతో పాటు అందాలను ఆరబోస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో బుల్లితెరపై గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. ఈ క్రమంలో క్రేజీ ఫొటోషూట్లు కూడా చేస్తోంది.

58

ప్రతి ఆదివారం స్టార్ మాలో ప్రసారం అయ్యే ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ ఈ సందర్భంగా మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తూ షోలో అట్రాక్షన్ గా నిలుస్తోంది. మరోవైపు ఆ గ్లామర్ ఫొటోలను నెట్టింట వదులుతూ ప్రమోట్ చేసుకుంటోంది. 

68

తాజాగా శ్రీముఖి పంచుకున్న ఫొటోల్లో ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతోంది. పట్టు లెహెంగా, బ్లౌజ్ లో యువరాణిలా ఆకట్టుకుంటోంది. ఆకర్షించే దుస్తుల్లో బుల్లితెర బ్యూటీ అందాలకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. 

78

ఇన్నాళ్లు శ్రీముఖి అసలైన ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చిందంటూ ఫ్యాన్స్ పొగుడుతున్నారు. ఈ అవుట్ ఫిట్ లో చాలా అందంగా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీముఖి ‘డాన్స్ ఐకాన్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’ వంటి షోలకూ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 
 

88

మరోవైపు నటిగా వెండితెరపై అలరిస్తోంది. హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లో ముఖ్య పాత్రలో నటించబోతోంది. రీసెంట్ గా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved