MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనసూయ, రష్మిలా బిహేవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు.. గ్లామర్ చూపించకుండానే ఛాన్సులు వస్తాయి

అనసూయ, రష్మిలా బిహేవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు.. గ్లామర్ చూపించకుండానే ఛాన్సులు వస్తాయి

అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ అవకాశం కన్నడ బ్యూటీ సౌమ్య రావుకి దక్కింది. కొంతకాలం సౌమ్య రావు జబర్దస్త్ షోలో మెరిసింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 13 2025, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ  అవకాశం కన్నడ బ్యూటీ సౌమ్య రావుకి దక్కింది. కొంతకాలం సౌమ్య రావు జబర్దస్త్ షోలో మెరిసింది. అనసూయ రేంజ్ లో కాకున్నా సౌమ్య రావు కూడా గ్లామర్ తో ఆకట్టుకుంది. జబర్దస్త్ తర్వాత సౌమ్యరావు మరికొన్ని షోలలో కూడా కనిపించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఓ ఇంటర్వ్యూలో అనసూయ, రష్మీ గురించి సౌమ్యరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై గ్లామర్ ప్రదర్శించాలి అంటే అనసూయ తర్వాతే ఎవరైనా అనే ప్రచారం టాలీవుడ్ లో ఉంది. అంతలా అనసూయ గ్లామర్ ప్రదర్శిస్తూ యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. 

34

రష్మీ గౌతమ్ కూడా గ్లామర్ తో గుర్తింపు పొందింది. ఓ ఇంటర్వ్యూలో అనసూయ, రష్మీ రేంజ్ లో మీరు గ్లామర్ షోపై డిపెండ్ కావడం లేదు. వెనుకబడిపోతారు అనే భయం లేదా అని యాంకర్ అడిగారు. వాళ్ళలా గ్లామర్ ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. గ్లామర్ ప్రదర్శించకపోయినా నాకు వచ్చే అవకాశాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళతో నాకు సంబంధం లేదు అని సౌమ్య రావు తెలిపారు. 

44
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

నేను జబర్దస్త్ కి వచ్చే సమయంలో అసలు అనసూయ ఎవరో కూడా తనకి తెలియదు అని సౌమ్యరావు పేర్కొంది. ఆ తర్వాత మాత్రం ఒకటి రెండు సార్లు మీట్ అయ్యానని సౌమ్య తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అనసూయ భరద్వాజ్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Dada Biopic: తెరపైకి సౌరబ్‌ గంగూలీ బయోపిక్‌.. అదిరిపోయిన `దాదా` ఫస్ట్ లుక్‌.. లార్డ్స్ విక్టరీని గుర్తు చేస్తూ రచ్చ
Recommended image2
Mahesh Babu: మరదలిని మోసం చేసిన మహేష్ బాబు .. నమ్రత, శిల్పల సీక్రెట్ ప్లాన్ ఏంటో తెలుసా?
Recommended image3
Venu Swamy: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన వేణు స్వామి, సీఎం పోస్ట్ పై సంచలన జోస్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved