MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రెడిషనల్ లుక్ లో యాంకర్ శ్యామల మైండ్ బ్లోయింగ్.. చీరకట్టులో చూస్తూ ఉండాలనిపించే సొగసు

ట్రెడిషనల్ లుక్ లో యాంకర్ శ్యామల మైండ్ బ్లోయింగ్.. చీరకట్టులో చూస్తూ ఉండాలనిపించే సొగసు

టాలీవుడ్ అందమైన ఫిమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. అచ్చ తెలుగు వనితలాగా కనిపిస్తూ శ్యామల ఆకట్టుకుంటూ ఉంటుంది. శ్యామల యాంకరింగ్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 02 2023, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ అందమైన ఫిమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. అచ్చ తెలుగు వనితలాగా కనిపిస్తూ శ్యామల ఆకట్టుకుంటూ ఉంటుంది. శ్యామల యాంకరింగ్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా మెరిసింది. 

27

అనసూయ, రష్మీ, శ్రీముఖి తరహాలో శ్యామల అతిగా గ్లామర్ ఎక్స్ పోజ్ చేయదు. నటుడు నరసింహారెడ్డిని శ్యామల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు సంతోషంగావైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. శ్యామల కెరీర్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేస్తూ వెళుతోంది. 

37

శ్యామల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా శ్యామల షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

47

శ్యామల బ్లూ శారీలో దర్శనం ఇచ్చింది. శ్యామల ట్రెడిషనల్ లుక్ కి నెటిజన్లు ఫిదా అవ్వుతున్నాయి. చీరకట్టు, పెదవుల అందం, జడలో మల్లెపూలతో శ్యామల చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది. 

57

యాంకర్ శ్యామల రీసెంట్ గా విరూపాక్ష చిత్రంతో బిగ్ హిట్ సొంతం చేసుకుంది. సాయిధరమ్ తేజ్, సంయుక్త నటించిన ఈ చిత్రంలో శ్యామల కీలక పాత్రలో నటించి మెప్పించింది. 

 

67

ఫ్యూచర్ లో మరిన్ని పాత్రలో ఆడియన్స్ ని అలరించేందుకు శ్యామల ప్రయత్నిస్తోంది. శ్యామల లేటెస్ట్ లుక్ మాత్రం నెటిజన్లకు కనుల విందులా మారింది. 

77

తరచుగా శ్యామల కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. ఆమె భర్త నటుడు నరసింహ ఆ మధ్యన ఓ చీటింగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?
Recommended image3
క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved