MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వయసులో చిన్నవాడైన జబర్దస్త్ కమెడియన్ తమ్ముడితో పెళ్ళికి సిద్ధమైన రష్మీ... డిటైల్స్ తెలిస్తే షాకే

వయసులో చిన్నవాడైన జబర్దస్త్ కమెడియన్ తమ్ముడితో పెళ్ళికి సిద్ధమైన రష్మీ... డిటైల్స్ తెలిస్తే షాకే

30ప్లస్ ఏజ్ లో ఉన్న హాట్ యాంకర్ కమ్ హీరోయిన్ రష్మీ గౌతమ్ పెళ్లి వార్త ఎవర్ గ్రీన్ టాపిక్ గా ఉంది. సుడిగాలి సుధీర్ ప్రేయసిగా ప్రచారం అవుతున్న రష్మీ.. అతన్ని పెళ్లి చేసుకోవచ్చనే వాదన కూడా ప్రచారంలో ఉంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 01 2021, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
తాజాగా ఓ షో వేదికగా రష్మీ తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యింది. ఆయనతో నేను పెళ్ళికి రెడీ అంటూ... షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక వివరాల్లోకి వెళితే మీరు విస్తు పోవలసిందే.

210
జబర్దస్త్ షోలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కామెడీ పంచే దీవెన అందరికీ తెలిసిందే. రాకింగ్ రాకేష్ టీమ్ లో దీవెన చాలా కాలం పనిచేశారు. అతి తక్కువ ప్రాయంలో జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చిన దీవెన, చక్కని పంచ్ లు డైలాగ్ డెలివరీతో కామెడీ పంచుతారు.

310
ఈ మధ్య రాకింగ్ రాకేష్ టీమ్ లో దీవెనతో పాటు మరికొందరు చైల్డ్ ఆర్టిస్ట్స్ కనిపించడం లేదు. ఏడేళ్ల ప్రాయంలో ఉన్న దీవెన లేటెస్ట్ ఎపిసోడ్ కోసం జీవన్ టీమ్ లో కనిపించింది. సర్ప్రైజింగ్ గా తన తమ్ముడిని తీసుకురావడం జరిగింది.

410
స్టేజ్ పైకి రాగానే రోజా ఆశీర్వాదం తీసుకోవాలని తమ్ముడికి చెప్పింది. ఆ బుడ్డోడు రోజాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇక నీకు పది ఎపిసోడ్స్ వరకు తిరుగు లేదని దీవెన తమ్ముడికి అభయం ఇచ్చింది. రోజాను పొగిడితే జబర్దస్త్ లో పర్మినెంట్ పోస్ట్ ఖాయం అన్నట్లు సెటైర్ వేసింది.

510
ఆ తరువాత యాంకర్ రష్మీని తమ్ముడికి పరిచయం చేసింది. దీవెన తమ్ముడు నేరుగా యాంకర్ సీట్ లో ఉన్న రష్మీ బుగ్గపై ముద్దు పెట్టాడు. దానికి రష్మీ షాక్ అయ్యారు. అదే సమయంలో దీవెన తమ్ముడిని ఉద్దేశిస్తూ వీడికి పెళ్లి ఈడు వచ్చిందని డైలాగ్ వేశాడు.

610
అమ్మో పెళ్లా... అంటూ దీవెన, ఆమె తమ్ముడు షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగా... రష్మీ నేను రెడీ అంటూ గట్టిగా అరిచింది. ఈ సీన్ జబర్దస్త్ వేదికపై నవ్వులు పూయించింది. నాలుగేళ్లు కూడా నిండని దీవెన తమ్ముడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి రష్మీ షాక్ ఇచ్చింది.

710
నెక్స్ట్ వీక్ ప్రసారం కానున్న జబర్దస్త్ షో ప్రోమోలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇక నిజంగా రష్మీ ఎవరిని పెళ్లి చేసుకుంటుందనే విషయంపై క్లారిటీ లేదు.

810
వరుడు ఎవరైనా కానీ పెళ్లికి మాత్రం ఇంకా సమయం ఉంది అంటుంది ఆమె. సుధీర్ మాత్రం మంచి మిత్రుడు అంటూ పలు సందర్భాలలో చెప్పారు.

910
యాంకర్ గా, నటిగా ఫుల్ బిజీగా ఉన్న రష్మీ అప్పుడే పెళ్లి చేసుకోను అంటున్నారు. కెరీర్ ఫీక్స్ లో ఉండగా పెళ్లి చేసుకోవడం ఆటంకంగా ఆమె భవిస్తూ ఉండవచ్చు.

1010
ఇక రష్మీ హీరోయిన్ గా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల కావాల్సి ఉంది. నందు హీరోగా నటించిన ఈ మూవీలో రష్మీ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Lokesh-Nelson: ఓటు వేయని దళపతి విజయ్ దర్శకులు.. లోకేష్, నెల్సన్ పై ట్రోల్స్‌.. కారణం ఇదేనా?
Recommended image2
Mahavatar Cinematic Universe: మహావతార్‌ సినిమాల లిస్ట్ వచ్చింది.. 11ఏళ్లపాటు వేరే లెవల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
Recommended image3
Love Insurance Kompany: OTT లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved