MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రదీప్ ని చూస్తే ఆంటీలకు అల్లుడిని చేసుకోవాలని అనిపిస్తుంది... రష్మీ ఆసక్తికర కామెంట్స్ !

ప్రదీప్ ని చూస్తే ఆంటీలకు అల్లుడిని చేసుకోవాలని అనిపిస్తుంది... రష్మీ ఆసక్తికర కామెంట్స్ !

స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం 30రోజుల్లో ప్రేమించడం ఎలా?  నిన్న విడుదలైంది. ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ,  ప్రదీప్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కాగా యాంకర్ రష్మీ, ప్రదీప్ మూవీకి మద్దతుగా నిలవడం జరిగింది.  అలాగే ఆయనకున్న లేడీ ఫాలోయింగ్ గురించి ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 30 2021, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ప్రదీప్ మూవీ విడుదల సందర్భంగా రష్మీ మీడియాతో మాట్లాడారు. ప్రదీప్ తో తనకు ఉన్న అనుబంధంతో పాటు, ఆయన లేడీ ఫాలోయింగ్ గురించి ఆమె స్పందించడం జరిగింది.

27
2007లో తాను సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో ప్రదీప్ రేడియో జాకీగా చేస్తున్నారు. అప్పటి నుండే వీరికి పరిచయం ఉందట. ఇక బుల్లితెరపై ఇద్దరు ఫేమస్ అయ్యాక, కలిసి ప్రోగ్రామ్స్ చెయ్యడం వలన మరింత దగ్గరయ్యాం అని రష్మీ అన్నారు.

37
ఇక ప్రదీప్ మా కుటుంబంలో ఒక సభ్యుడని, అతను హీరోగా మారడం ఎంతో సంతోషాన్ని కలిగించినట్లు రష్మీ తెలియజేశారు. తమ బుల్లితెర కుటుంబానికి చెందిన ప్రదీప్ హీరో కావడం ఆనందం కలిగించిందని రష్మీ పరోక్షంగా తెలిపారు.

47
30రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీలోని 'నీలి నీలి ఆకాశం' సాంగ్ తనకు ఎంతో ఇష్టం అని రష్మీ అన్నారు. అలాగే ఈ సినిమాకు ను 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? కంటే కూడా 'నీలి నీలి ఆకాశం' టైటిల్ బాగుంటుందని ప్రదీప్ కి సలహా ఇచ్చారట రష్మీ.

57
మీడియా వాళ్ళు ప్రదీప్ కి ఫ్యాన్స్ ఉన్నారా? అని అడుగగా... రష్మీ ఆసక్తికరంగా స్పందించారు. ప్రదీప్ అనేక కార్యక్రమాలు జనాల్లో మమేకమై చేశారు. కావున ఆయనకు నిజమైన ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అమ్మాయిలతో పాటు ఆంటీలు ఆయనను ఎక్కువగా ఇష్టపడతారు అన్నారు.

67
ఆంటీలకు ప్రదీప్ ని చూస్తే అల్లుడు చేసుకోవాలని అనిపిస్తుందని క్రేజీ కామెంట్ చేసింది రష్మీ. ఇక సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, అనసూయ, శ్రీముఖి వంటి బుల్లితెర సెలెబ్రిటీలు ప్రదీప్ చిత్రానికి మద్దతుగా ప్రచారం చేశారు.

77
పునర్జన్మల నేపథ్యంలో 30రోజుల్లో ప్రేమించడం ఎలా ? తెరకెక్కగా... మున్నా దర్శకత్వం వహించారు. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించడం జరిగింది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
నయనతార, త్రిష, సమంత.. సౌత్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా?
Recommended image2
Prabhas: 8.2 కోట్ల మంది చూసినా ఓటీటీ సర్వర్‌ క్రాష్ కాలేదు.. ప్రభాస్ టీమ్‌ని ఆడుకుంటున్న ట్రోలర్స్
Recommended image3
రాధిక శరత్ కుమార్ కు జాక్‌పాట్.. లాభాల్లో వాటా అందుకున్న తొలి నటిగా రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved