MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ చీర కట్టేంటీ, నడుము మడతేంటి... దాచినా దోచేస్తున్న రష్మీ అందాలు!

ఆ చీర కట్టేంటీ, నడుము మడతేంటి... దాచినా దోచేస్తున్న రష్మీ అందాలు!

నల్ల చీరకు పూల పైట, విశాలమైన వీపు కనిపించేలా జాకెట్టు... రష్మీ తాజా పోజు చూస్తే... మగ మనసులు మత్తుతో మరోలోకంలో విహరించడం ఖాయం. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 22 2021, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
నాజూకైన నడుముకు నల్ల చీర చుట్టి.. చక్కనైన ఒంపులు, చిలిపిగా చూపిస్తూ కవ్వించింది రష్మీ. ఉన్న అందాన్ని చీర, జాకెట్ మరింత పెంచేయగా, ఆమె ఫోజులు రెట్టింపు చేశాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
పెళ్లీడు దాటి చాన్నాళ్లు అవుతున్నా, రష్మీ మాత్రం ఇంకా పదారేళ్ళు దాటని చందమామలా కనిపిస్తుంది. మరి ఆమె అందం రహస్యం ఏమిటో మనం కూడా తెలుసుకుంటే బెటర్.

39
ఏడేళ్లుగా జబర్ధస్త్ వేదికపై రష్మీని చూస్తున్న ప్రేక్షకులకు ఇప్పటికీ కొత్త అందాలు చూస్తున్న అనుభూతే కలుగుతుంది. ఏళ్ళు పెరుగుతున్నా రష్మీ వయసుకు అక్కడే ఆగిపోయింది.

49
ఎవర్ గ్రీన్ గ్లామర్ తో బుల్లితెరను రష్మీ ఏలేస్తుంటే, ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె హాట్ హాట్ ఫోటోలను ఎంజాయ్ చేస్తూ.. గొప్పగా ఫీలవుతున్నారు.

59
తరచుగా రష్మీ చేసే హాట్ హాట్ ఫోటో షూట్స్, ఆమె ఇమేజ్ ని మరింతగా పెంచేస్తున్నాయి. వారానికి రెండు, మూడు ఫోటో షూట్స్ ఆమె చేస్తుండగా, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

69
అందుకే రష్మీ గౌతమ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. రష్మీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని మూడు మిలియన్స్ కి పైగా ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు.

79
ఇక ఢీ, జబర్ధస్త్ వంటి క్రేజీ షోస్ కి రష్మీ యాంకర్ గా ఉన్నారు. అలాగే అనేక ప్రత్యేక కార్యక్రమాలలో రష్మీ గౌతమ్ కనిపిస్తూ ఉంటారు.

89
బుల్లితెరపై ఆమె క్రేజ్ రీత్యా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. వెండితెరపై రష్మీ జోరు తగ్గినా, అడపాదడపా ఆఫర్స్ అయితే వస్తూ వున్నాయి.

99
ఆమె నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మీ గౌతమ్ డీగ్లామర్ రోల్ చేశారు. రష్మీ ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుండడం విశేషం. హిట్ లేక ఇబ్బందిపడుతున్న రష్మీ, బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీతో అయినా ఫార్మ్ లోకి వస్తుందేమో చూడాలి.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 5 Days Collections: సోమవారం ఊహించని కలెక్షన్లు, ఐదో రోజు పెద్ది ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Balakrishna Birthday Special: ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్‌, అభిమానులకు బాలయ్య ఇవ్వబోతున్న కొత్త ట్రీట్స్ ఇవే
Recommended image3
Soundarya: ఎంత స్టార్ అయినా సౌందర్య కాళ్ళు పట్టుకోవాల్సిందే, ఆ హీరో చేసిన పనిని పబ్లిక్ గా బయటపెట్టాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved