రష్మీ కోసం కోటీశ్వరులు క్యూలో ఉంటారట, కానీ.. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ శారీలో పిచ్చెక్కిస్తున్న `జబర్దస్త్` బ్యూటీ

First Published Apr 25, 2021, 11:34 AM IST

యాంకర్‌ రష్మీ గౌతమ్‌ కోసం కోటీశ్వరులు క్యూలో ఉంటారట. కానీ రష్మీ వేరే వాళ్ల చుట్టూ తిరుగుతుందంట. ఇప్పుడిది సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, శారీలో సండే వేళ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.