MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ఛీ ఛీ.. హైపర్ ఆదితో దగ్గరుండి అమ్మాయితో ఆ పని చేయించిన రష్మీ... ఇలా తయారయ్యారేంటి బాబోయ్!

ఛీ ఛీ.. హైపర్ ఆదితో దగ్గరుండి అమ్మాయితో ఆ పని చేయించిన రష్మీ... ఇలా తయారయ్యారేంటి బాబోయ్!

ఎంటర్టైన్మెంట్ పేరుతో రోజు రోజుకు బుల్లితెర షోల్లో అశ్లీలత పెరిగిపోతుంది. అమ్మాయిలు అబ్బాయిలు మధ్య అశ్లీలతతో కూడిన ఆటలు, హగ్గులు, ముద్దులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది హద్దులు దాటేశాడు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 23 2024, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఒకప్పుడు బుల్లితెర పై కామెడీ చాలా హెల్తీగా ఉండేది. ఇంటిల్లపాది కలిసి చూసే కార్యక్రమాల్లో ఎక్కడా బూతు కామెడీ, డబుల్ మీనింగ్ జోక్స్, మితిమీరిన రొమాన్స్ లేకుండా మేకర్స్ ప్లాన్ చేసేవారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

జబర్దస్త్ వచ్చాక ఈ రూల్ కి బ్రేక్ పడింది. పొట్టిబట్టల్లో యాంకర్స్ స్కిన్ షో చేయడం. డబుల్ మీనింగ్ జోక్స్ కల్చర్ పెరుగుతూ వచ్చింది. ఒక దశలో జబర్దస్త్ కామెడీలో బూతు కంటెంట్ మితిమీరి పోయింది. విమర్శలు తలెత్తడంతో డోసు తగ్గిస్తూ వచ్చారు. 
 

37
Rashmi  Gautam

Rashmi Gautam

మరలా బుల్లితెర కామెడీ షోలలో అశ్లీలత ఎక్కువవుతుంది. బుల్లితెర కమెడియన్స్ మొత్తం కలిసి చేసే శ్రీదేవి డ్రామా కంపెనీలో తాజాగా హైపర్ ఆది, కర్లీ సీత రెచ్చిపోయారు. ఆమెను గట్టిగా హత్తుకోవడం, పైకి ఎత్తుకోవడం చేశాడు హైపర్ ఆది. ఇవన్నీ యాంకర్ రష్మీ దగ్గరుండి చేయించింది.

47
Rashmi  Gautam

Rashmi Gautam


యూట్యూబ్ లో అడల్ట్ కామెడీతో కూడిన షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ కర్లీ సీత పాప్యులర్ అయ్యింది. ఆమె బ్లాక్ బస్టర్ మూవీ బేబీలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేసింది. కర్లీ సీత శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి రావడమైంది. పొట్టి నరేష్, హైపర్ ఆది మధ్య ఒక గేమ్ కండక్ట్ చేసింది రష్మీ గౌతమ్. 

 

57
Rashmi  Gautam

Rashmi Gautam

ఈ గేమ్ లో భాగంగా పొట్టి నరేష్ ని ఒక అమ్మాయి చేతుల్లోకి తీసుకుంది. హైపర్ ఆది, కర్లీ సీత గట్టిగా హత్తుకుని ఒక బాక్స్ లో నిల్చున్నారు. కర్లీ సీత తన కాళ్ళు నేలకు తగలకుండా హైపర్ అది కాళ్ల మీద నిలుచుంది. ఆమెను హైపర్ ఆది గట్టిగా పట్టుకొని పైకి లేపాడు. ''ఏం యాంకర్స్ అయ్యా వీరు మీరే దగ్గరుండి ఇలా కలుపుతారు అనుకుంటే' అన్నాడు. 
 

67
Rashmi  Gautam

Rashmi Gautam

మీరు ఆ బాక్స్ నుండి బయటకు వచ్చి గేమ్ కంప్లీట్ చేయమని యాంకర్ రష్మీ చెప్పింది. మేము గంట అయినా కూడా బాక్స్ నుండి బయటకు రాను అన్నాడు హైపర్ ఆది. మరీ పచ్చిగా హగ్ చేసుకోవడం, గాల్లోకి ఎత్తడం చేస్తూ హైపర్ ఆది రొమాన్స్ కురిపించాడు. సెట్స్ లో ఉన్నవారందరూ దీన్ని ఎంజాయ్ చేశారు 
 

77


సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ పేరుతో దిగజారిపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. కాగా శ్రీదేవి డ్రామా కంపెనీ హైయెస్ట్ టీఆర్పీ షోలలో ఒకటిగా ఉంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved