ఈటీవీలో,  జీతెలుగులో ఇద్దరితో పులిహోర కలుపుతున్న యాంకర్ ప్రదీప్

First Published 19, Sep 2020, 5:00 PM

సాధారణంగా ఒక ఛానల్ లో కనిపించే యాంకర్ మరో ఛానల్ లో కనిపించడం బాగా అరుదు. ఛానెళ్ల మధ్య నెలకొనన్ ప్రస్తుత పోటీ తరుణంలో అక్కడ ఇక్కడ ఉండడం చాలా కష్టం. యాంకర్ ప్రదీప్ మనకు ఇలా రెండు ఛానెళ్ళలోనూ దర్శనమిస్తున్నాడు. ఒక పక్క ఈటీవీలో ఢీ షోని హోస్ట్ చేస్తూనే.. జీ తెలుగులో సరిగమప ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

ప్రదీప్ మాచిరాజు- బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. వెండి తెరపై కూడా త్వరలో హీరోగా కనిపించబోతున్నాడు. తనదైన ప్రత్యేక శైలితో, ఒక యాంకర్ గా హోస్ట్ గా, నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మేల్ యాంకర్స్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటూ, అత్యంత బిజీగా మారిపోయాడు ప్రదీప్.

సాధారణంగా ఒక ఛానల్ లో కనిపించే యాంకర్ మరో ఛానల్ లో కనిపించడం బాగా అరుదు. ఛానెళ్ల మధ్య నెలకొనన్ ప్రస్తుత పోటీ తరుణంలో అక్కడ ఇక్కడ ఉండడం చాలా కష్టం. యాంకర్ ప్రదీప్ మనకు ఇలా రెండు ఛానెళ్ళలోనూ దర్శనమిస్తున్నాడు. ఒక పక్క ఈటీవీలో ఢీ షోని హోస్ట్ చేస్తూనే.. జీ తెలుగులో సరిగమప ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు

ప్రదీప్ హోస్టింగ్ చేయడం వల్ల ఆ కార్యక్రమానికి కూడా రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇంతకుమునుపు కూడా  సీజన్లు ప్రసారమైనప్పటికీ ప్రస్తుత సీజన్ కి వచ్చినంత రేటింగ్ మాత్రం రాలేదు. ప్రదీప్ హోస్టింగ్ ఈ ప్రోగ్రాం కి మరింతగా కలిసి వచ్చింది.

ఇక ఆ విషయాన్ని పక్కనపెడితే.. ప్రదీప్ కి ఇంకా పెళ్లి అవలేదు. ప్రదీప్ పెళ్లి పై అందరూ జోకులేయడం మనం చూస్తూనే ఉంటాము. ఇక ప్రస్తుతం ప్రదీప్ రెండు ఛానెళ్ళలోనూ పని చేస్తూ రెండు చోట్ల కూడా రెండు వేర్వేరు ట్రాకులను నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది

ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో లో జడ్జి పూర్ణతో కలిసి లవ్ సాంగులకు డ్యాన్సులు కడుతున్న ప్రదీప్ జీ తెలుగులో కూడా మరో ట్రాకుకు తెర తీసినట్టుగా కనబడుతుంది. సరిగామప ప్రోగ్రాంలో గ్రాండ్ జ్యూరీ పేరుతో మెంటార్లు ఉన్నారు. వీరిలో ఒక మెంటర్ తో ప్రదీప్ ఇప్పుడిప్పుడే పులిహోర కలపడం మొదలుపెట్టాడు.

మెంటర్లల్లో హారిక నారాయణ్ తో నెమ్మది నెమ్మదిగా ప్రదీప్ పులిహోర కలుపుతున్నాడన్నా వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకు ఈ సింగర్ ఎవరనే కదా. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి చిత్రాల్లో పాడింది. పాడుతా తీయగా సింగింగ్ షోలో పాల్గొంది. ఆ తరువాత అనేక స్టేజి షోస్ ఇచ్చింది

రెండు సంవత్సరాల కిందనే ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది. ఇలా సింగింగ్ కెరీర్ లోకి ప్రవేశించిన హారిక.. సరిగమపలో మెంటర్ గా వ్యవహరిస్తోంది. ఇక ఈ షో లో రెండవ ఎపిసోడ్ నాటికే ప్రదీప్ హారిక ను చూసి మొన్న గమనించలేదు కానీ అంటూ మిక్సింగ్ మొదలుపెట్టేశాడు. సింగర్ గానే కాకుండా ముకుంద, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో నటించింది కూడా.

దీనితో నెటిజన్లు ప్రదీప్ ని పులిహోర రాజా అంటూ సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. ఈటీవీ ఢీ షోలో జడ్జి గా వ్యవహరిస్తున్న పూర్ణ ఇప్పటికే ప్రదీప్ అంటే తనకు క్రష్ అని చెప్పింది. ఇప్పుడు జీ తెలుగులో ఈ కొత్త ట్రాక్ తో ప్రదీప్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజెన్ల. సుధీర్ తో తిరిగి సుధీర్ బుద్ధులొచ్చాయంటూ కూడా జోకులు పేలుస్తున్నారు.

loader