MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lasya: బేబీ బంప్ తో యాంకర్ లాస్య ఫొటో షూట్... తల్లితనం అద్భుతం అంటూ ఎమోషనల్ కామెంట్!

Lasya: బేబీ బంప్ తో యాంకర్ లాస్య ఫొటో షూట్... తల్లితనం అద్భుతం అంటూ ఎమోషనల్ కామెంట్!

నిండు గర్భిణిగా ఉన్న లాస్య సీమంతం ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. తల్లి తనం మాటల్లో వర్ణించలేని అద్భుతం, దేవుడు ప్రసాదించిన వరం అంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 25 2023, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Lasya Manjunath

Lasya Manjunath

2022 సెప్టెంబర్ నెలలో లాస్య తన సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రకటించారు. ఆమె మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో  సోషల్ మీడియా వేదికగా లాస్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Lasya Manjunath

Lasya Manjunath


ఇక లాస్యకు నెలలు నిండగా కుటుంబ సభ్యులు సీమంత వేడుక నిర్వహించారు. లాస్య ఈ వేడుకకు తన మిత్రులను, సన్నిహితులను ఆహ్వానించారు. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ ఈ వేడుకలో సందడి చేశారు. లాస్య సీమంత వేడుక వీడియోను ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

38
Lasya Manjunath

Lasya Manjunath


గీతూ(Geetu)తో పాటు పలువురు బుల్లితెర సెలెబ్రిటీలు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లాస్య సీమంత కార్యక్రమానికి హాజరై ఆమెను ఆశీర్వదించినట్లు సమాచారం.  

48
Lasya Manjunath

Lasya Manjunath

ఇక యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్య (Lasya) బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లాస్య వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు దూరం అయ్యారు. తర్వాత సడన్ గా బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షం అయ్యారు. 

58
Lasya Manjunath

Lasya Manjunath


హౌస్ లో లాస్య తన ప్రత్యేకత చాటుకున్నారు. ముఖ్యంగా ఆమె కంటెస్టెంట్స్ కి రుచికరమైన భోజనం వండి పెడుతూ ఉండేవారు. ఇక తోటి కంటెస్టెంట్స్ తో ఆమె సన్నిహితంగా మెలిగేవారు. 

68
Lasya Manjunath

Lasya Manjunath

అయితే ఈమె కూడా ఓ గ్రూప్ మైంటైన్ చేశారు. అభిజిత్, హారిక, నోయల్, లాస్య ఓ జట్టుగా ఉండేవారు. వీరిలో ఒకడైన అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 (Bigg boss telugu 4) టైటిల్ అందుకున్నారు. 


 

78
Bigg Boss Lasya

Bigg Boss Lasya


కానీ లాస్య ఫైనల్ కి వెళ్లలేకపోయారు. టైటిల్ రేసులో ఉంటుందనుకుంటే లాస్య అంచనాలు అందుకోలేదు.ఇక ఈ షో వేదికగా లాస్య కొన్ని పర్సనల్ విషయాలు వెల్లడించారు. 

88
Anchor Lasya

Anchor Lasya

ప్రేమ, పెళ్లి... దానికి ఎదురైన అడ్డంకుల తెలియజేశారు. లాస్య ప్రేమ వివాహం చేసుకోగా, ఆమె తండ్రి అంగీకరించలేదు. దీంతో ఆమె చాలా కాలం పేరెంట్స్ తిరస్కరణకు గురయ్యారు. తమకు ఓ బిడ్డ పుట్టాక పేరెంట్స్ దగ్గరయ్యారని లాస్య చెప్పుకొచ్చింది.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Recommended image2
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image3
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved