MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎర్ర చీరలో మైమరిపించిన యాంకర్ లాస్య... సాంప్రదాయ కట్టులో కట్టిపడేస్తున్న అందాలు!

ఎర్ర చీరలో మైమరిపించిన యాంకర్ లాస్య... సాంప్రదాయ కట్టులో కట్టిపడేస్తున్న అందాలు!

ఈ మధ్య లాస్య వరుస ఫోటో షూట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నారు. చీరకట్టులో లాస్య లేటెస్ట్ లుక్ మనసులు దోచేస్తుంది. 

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 18 2023, 08:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Lasya Manjunath

Lasya Manjunath

లాస్య హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఆమె ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చారు. మరోసారి ఆమె అబ్బాయిని కన్నారు. మొదటి సంతానంగా లాస్యను ఒక అబ్బాయి. పెద్దబ్బాయికి ఆరేడేళ్లు ఉంటాయి. గతంలో సెకండ్ చైల్డ్ గురించి అడుగుతుంటే కోపం వస్తుందని లాస్య అన్నారు. దాంతో ఇకపై ఆమె పిల్లల్ని కనరని అభిమానులు భావించారు. 

26
Lasya Manjunath

Lasya Manjunath


లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమించినవాడితో పెళ్ళికి  లాస్య తండ్రి అంగీకరించలేదట. దీంతో ఆమె చాలా కాలం పేరెంట్స్ తిరస్కరణకు గురయ్యారట. తమకు ఓ బిడ్డ పుట్టాక పేరెంట్స్ దగ్గరయ్యారని లాస్య చెప్పుకొచ్చింది.
 

36
Lasya Manjunath

Lasya Manjunath


ఇక యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్య  బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లాస్య వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు దూరం అయ్యారు. తర్వాత సడన్ గా బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షం అయ్యారు. 
 

46
Lasya Manjunath

Lasya Manjunath


హౌస్ లో లాస్య తన ప్రత్యేకత చాటుకున్నారు. ముఖ్యంగా ఆమె కంటెస్టెంట్స్ కి రుచికరమైన భోజనం వండి పెడుతూ ఉండేవారు. అందరితో ఆమె సన్నిహితంగా మెలిగేవారు. చాలా తక్కువ సందర్భాల్లో లాస్య సహనం కోల్పోయారు. 

 

56
Lasya Manjunath

Lasya Manjunath

అదే సమయంలో ఈమె కూడా ఓ గ్రూప్ మైంటైన్ చేశారు. అభిజిత్, హారిక, నోయల్, లాస్య ఓ జట్టుగా ఉండేవారు. వీరిలో ఒకరైన అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అందుకున్నారు. అభిజీత్ టైటిల్ గెలవడంతో లాస్య ఆనందం వ్యక్తం చేశారు. 

66
Lasya

Lasya

కానీ లాస్య ఫైనల్ కి వెళ్లలేకపోయారు. టైటిల్ రేసులో ఉంటుందనుకుంటే లాస్య అంచనాలు అందుకోలేదు. ఆమెది ఫేక్ స్మైల్ అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. హోస్ట్ నాగార్జున కూడా లాస్యను ఫేక్ స్మైల్ అన్నారు. అది కూడా మైనస్ అయ్యింది. బుల్లితెర మీద లాస్య సందడి తగ్గింది. అప్పుడప్పుడు అడపాదడపా షోలలో ఆమె కనిపిస్తున్నారు. లాస్యకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వీడియోలు చేస్తుంటారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: మహేష్ బాబు నటిస్తూ నిజంగానే ఏడ్చేసిన సన్నివేశం, సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Thalapathy Vijay: 2 లక్షల నుంచి 9 కోట్ల వరకు.. దళపతి గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఇవే..
Recommended image3
Illu Illalu Pillalu మార్చి 4 ఎపిసోడ్: నర్మదపై రామరాజు కడుపు మంట రైస్ మిల్ కొట్టేయడానికి భాగ్యం ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved