MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆర్జీవీ గ్లర్ అరియానా గ్లోరీ క్రేజ్ మాములుగా లేదుగా.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రచ్చరచ్చ!

ఆర్జీవీ గ్లర్ అరియానా గ్లోరీ క్రేజ్ మాములుగా లేదుగా.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రచ్చరచ్చ!

యాంకర్ అరియానా గ్లోరీ Ariyana Glory న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను బాగా ఎంజాయ్ చేసింది. ఓ ఈవెంట్ లో పాల్గొని అదరగొట్టింది. ఈ సందర్భంగా ఆర్జీవీ గర్ల్ చేసిన ఫొటోషూట్ మైంబ్ బ్లోయింగ్ గా ఉంది.  

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 01 2024, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న అరియానా గ్లోరీ తాజాగా న్యూ ఇయర్ New Year 2024 సెలబ్రేషన్స్ లో రచ్చరచ్చ చేసింది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న అరియానా తన స్పెషల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. డాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా అరియానా ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. స్టన్నింగ్ గా ఫొటోషూట్ కూడా చేసింది. కుర్ర హృదయాలను కొల్లగొట్టేలా ఫొటోలకు మత్తుగా ఫోజులిచ్చింది. అలాగే ఈవెంట్ లో డాన్స్ చేస్తున్న ఓ వీడియోను కూడా పంచుకుంది. తన పెర్పామెన్స్ తో ఆడియెన్స్ లో మరింత జోష్ తెచ్చింది. 
 

36

ఇక ఆర్జీవీ బ్లూ కలర్ స్ప్లిటెడ్ వేర్ లో అరియానా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. బొద్దుగా మారిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే నెట్టింట అందాల వరదతో నెటిజన్లను తనవైపు మళ్లించుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఒంపుసొంపులతో కట్టిపడేసింది. 
 

46

ట్రెండీ డ్రెస్ లో అరియానా నాభీ షోతో కుర్ర గుండెల్ని నలిపేసింది. నడుము అందాలతో పాటు థైస్ షోతోనూ మంత్రముగ్ధులను చేసింది. తన బాడీకి సరిపోయే అవుట్ ఫిట్ ధరించి మరింత అందాన్ని కూడా సొంతం చేసుకుంది. 

56

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్యూటీ అందాలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్ తో మరింతగా వైరల్ చేస్తున్నారు. అలాగే అరియానాకూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కెరీర్ లో మంచి అవకాశాలు అందుకోవాలని కోరుతున్నారు. 

66

ఇక యాంకర్ గా అరియానా గ్లోరీ తన కెరీర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఓ యూట్యూబ్ ఛానెల్ లో వర్క్ చేసే సమయంలో ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ, ఆయన బోల్డ్ కామెంట్స్ తో పాపులర్ అయ్యారు. ఆ వెంటనే ‘బిగ్ బాస్’ షోతో ఇంకా క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం ‘తెలుగు మీడియా ఇస్కూల్’ షోలో మెరుస్తోంది. 

About the Author

SN
Shreekanth Nuthi
బిగ్ బాస్ తెలుగు
నూతన సంవత్సరం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్
Recommended image2
Urvashi Rautela: కేన్స్ లో ఊర్వశీ రౌతేలా కళ్ళు జిగేల్ మనే లుక్.. తేడా కొట్టేసింది, దారుణంగా ట్రోలింగ్
Recommended image3
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved