అనసూయ అలా కనిపిస్తే మా గతేంటి... కుర్ర హీరోయిన్స్ ని బయపెడుతుందట!

First Published Mar 11, 2021, 2:53 PM IST

అనసూయ బుల్లితెరకు కొంచెం లేటుగా పరిచయమైంది కానీ... టీనేజ్ లో వచ్చేస్తే ఇండస్ట్రీని ఎలేసి ఏమో. అనసూయ గ్లామర్ చూసిన ఎవరికైనా ఆ డౌట్ రావడం చాలా కామన్.