MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నోస్ రింగ్, ట్రెండీ హెయిర్ స్టైల్, అల్ట్రా స్టైలిష్ లుక్ లో అనసూయ, 'మిస్ సి' అంటూ సస్పెన్స్ తో చంపేసింది!

నోస్ రింగ్, ట్రెండీ హెయిర్ స్టైల్, అల్ట్రా స్టైలిష్ లుక్ లో అనసూయ, 'మిస్ సి' అంటూ సస్పెన్స్ తో చంపేసింది!

హాట్ యాంకర్ అనసూయ సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చారు. నోస్ రింగ్ ధరించి, ట్రెండీ హెయిర్ స్టయిల్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో షాక్ ఇచ్చారు. అనసూయ ఈ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఆంతర్యం అంతుబట్టడం లేదు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 21 2021, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అయితే సూచాయగా కొన్ని డీటెయిల్స్ చెప్పిన అనసూయ... ఓ కొత్త ప్రాజెక్ట్ కోసం ఆమె ట్రై చేస్తున్న లుక్ అనేది అర్థం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో అనసూయ మిస్ సి అనే రోల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సెలబ్రిటీ డిజైనర్ గౌరీ నాయుడుతో కలిసి అనసూయ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సదరు ప్రాజెక్ట్ డిటైల్స్ అనసూయ పూర్తిగా పంచుకోలేదు. అలాగే అప్పుడే పూర్తి సమాచారం చెప్పలేనని ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేశారు. 

37

అనసూయ లుక్ ఆసక్తిరేపుతుండగా, సదరు ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఓ భిన్నమైన రోల్ లో అనసూయ అలరించనుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. 

 
 

47


ఇక అనసూయ కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. ఆమె అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై బిజీగా ఉన్నారు. పలు బుల్లితెర షోలతో పాటు, సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. 
 

57

కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ, రవితేజ ఖిలాడి చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. ఇక ఇతర బాషలలో కూడా అనసూయ ఆఫర్స్ అందుకోవడం విశేషం.
 

67

తమిళంలో విజయ్ సేతుపతి చిత్రంలో నటిస్తున్న అనసూయ, మలయాళంలో మమ్ముట్టి మూవీలో ఓ కీలక రోల్స్ చేస్తున్నారు. వీటితో పాటు వెబ్ సిరీస్లు చేస్తూ కెరీర్ ని రేసు గుర్రంగా పరుగెత్తిస్తున్నారు. 


 

77

అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం పుష్ప లో అనసూయ ఓ కీలక రోల్ చేస్తున్నారు. సుకుమార్ గత చిత్రం రంగస్థలంలో అనసూయ రంగమ్మత్త పాత్రలో అలరించారు. 


 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved