నడుము మడతలు కనిపించేలా అనసూయ చిలిపి ఫోజులు... సాలిడ్ గ్లామర్ చూసి మైండ్ బ్లాక్!
అనసూయ సాలిడ్ అందాలు దాచలేక ఇబ్బంది పడింది లంగా ఓణీ. స్టార్ యాంకర్ నడుము మడతలు చూపెడుతూ కవ్వించగా, కుర్రకారు మతులు గతులు తప్పుతున్నాయి. అనసూయ గ్లామరస్ వీడియో వైరల్ అవుతుంది.

Anasuya Bharadwaj
అభిమానులపై అనసూయ అందాల దాడి అంతకంతకూ పెరిగిపోతుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా సొగసులతో మాయా బాణాలు విసురుతుంది. ఈ స్టార్ యాంకర్ గ్లామరస్ వీడియోలు, ఫోటోలు కుర్ర హృదయాలకు గాయం చేస్తున్నాయి.
Anasuya Bharadwaj
తాజాగా అనసూయ బ్లూ కలర్ హాఫ్ శారీ ధరించి ఓ వీడియో చేశారు. సదరు వీడియోలో నడుము అందాలు అప్పనంగా చూపించేశారు. గ్లామర్ విందు చేయడమే కాకుండా చిలిపి ఫోజులతో కవ్వించారు. అనసూయ వీడియో వైరల్ కాగా ఫ్యాన్స్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.
Anasuya Bharadwaj
ఇక అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ వంద కోట్ల వసూళ్ల మార్క్ చేరుకుంది. చిరంజీవి ఓ పవర్ ఫుల్ రోల్ లో మెప్పించారు. కాగా గాడ్ ఫాదర్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనలేదని మెగా ఫ్యాన్స్ అనసూయపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Anasuya Bharadwaj
తీరిక లేని షూటింగ్స్ కారణంగా గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ కి హాజరుకాలేకపోయినట్లు అనసూయ వివరణ ఇచ్చుకున్నారు. ఇక వరుస సినిమా ఆఫర్స్ నేపథ్యంలో యాంకరింగ్ కూడా పక్కన పెట్టేసింది. బుల్లితెరపై అనసూయ సందడి తగ్గింది. ఆమె జబర్దస్త్ కి కూడా గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
Anasuya Bharadwaj
అనసూయ ఖాతాలో పుష్ప 2 వంటి పాన్ ఇండియా మూవీ ఉంది. పార్ట్ 1లో అనసూయ దాక్షాయణిగా ఊరమాస్ నెగిటివ్ రోల్ లో మెప్పించింది. నిడివి తక్కువే అయినా అనసూయ తన మార్క్ చూపించింది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సీక్వెల్ లో కూడా ఆమె నటిస్తున్నారు.
Anasuya Bharadwaj
దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో అనసూయ దేవదాసి రోల్ చేస్తున్నట్లు సమాచారం. మరి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అనసూయను ఎలా చూపిస్తారో చూడాలి.
Anasuya Bharadwaj
ప్రస్తుతం అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. అదే సమయంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. ఆంటీ అంటూ వేధింపులకు దిగారు. ఈ వివాదంలో అనసూయ తప్పు కూడా ఉంది. ఆమెనే తన ట్వీట్ తో విజయ్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టారు. చివరకు కొందరిపై ఆమె కేసు కూడా పెట్టారు.
Anasuya Bharadwaj
ఈ వివాదంతో అనసూయ కొంత నెగిటివిటీ మూటగట్టుకున్నారు.ఇకనైనా సంబంధం లేని వివాదాల్లో తలదూర్చకుంటే మంచిదని ఆమెకు పలువురు సలహా ఇస్తున్నారు. అయితే అనసూయ ఐ డోంట్ కేర్ అంటుంది. ఎవరేమనుకున్నా నా రూటే సపరేట్ అని ముందుకు వెళుతుంది.