MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మునిపంటితో వేళ్ళు కొరుకుతూ, చేతులు పైకెత్తి పిచ్చెక్కించే అందంతో.. అనసూయ విధ్వంసం

మునిపంటితో వేళ్ళు కొరుకుతూ, చేతులు పైకెత్తి పిచ్చెక్కించే అందంతో.. అనసూయ విధ్వంసం

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : May 26 2022, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. 

28

ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. 

38

కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

48

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.   

58

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్న హాట్ ఫొటోస్ తో అనసూయ రచ్చ చేస్తోంది. జబర్దస్త్ షో కోసం అనసూయ ఎల్లో శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరిసింది. 

68

అనసూయ చీరకడితే నెమలి పురి విప్పి నాట్యం చేసినట్లే ఉంటుంది. తాజాగా ఫొటోస్ లో అనసూయ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా తన స్ట్రక్చర్ చూపిస్తూ చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. మునిపంటితో వేళ్ళు కొరుకుతూ, నడుము వయ్యారాలు చూపిస్తూ అనసూయ టెంప్టింగ్ లుక్స్ తో రెచ్చిపోయింది. 

78

పుష్ప చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అనసూయ చేరువైంది. దీనితో అనసూయ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

88

అనసూయ బులితెరపై గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడంలో, ఎంటర్టైన్ చేయడంలో తన వంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ అది కూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Recommended image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అస్సలు ఒప్పుకోలేదు, సినిమాపై అనుమానాలు.. ప్రకాష్ రాజ్ పై వైరల్ కామెంట్స్
Recommended image3
రాఘవేంద్ర రావు నుంచి కోదండరామిరెడ్డి వరకు.. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved