MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెమటలు పట్టేలా జిమ్‌లో కష్టపడుతున్న అనసూయ.. మేకప్‌ లేకుండా హాట్‌ యాంకర్‌ని ఇలా చూస్తే చెమటలు పట్టాల్సిందే

చెమటలు పట్టేలా జిమ్‌లో కష్టపడుతున్న అనసూయ.. మేకప్‌ లేకుండా హాట్‌ యాంకర్‌ని ఇలా చూస్తే చెమటలు పట్టాల్సిందే

హాట్‌ యాంకర్‌ అనసూయ.. ఇటీవల కాలంలో తనలోని అనేక యాంగిల్స్ ని ఆవిష్కరించింది. బికినీ కనిపించి షాకిచ్చింది. జిమ్‌ లో మేకప్‌ ఒరిజినల్‌ అందాలు చూపిస్తూ చెమటలు పట్టిస్తుంది.  

2 Min read
Aithagoni Raju
Published : Jun 25 2023, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తాజాగా అనసూయ జిమ్‌లో శ్రమిస్తుంది. వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తుంది. వర్కౌట్స్  చేసిన అనంతరం చెమటలు కారుస్తూ తీసిన ఓ వీడియో క్లిప్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది అనసూయ. ఇది వైరల్‌ అవుతుంది. ఇందులో ఆమె వైట్‌ టీషర్ట్ ధరించింది. మేకప్‌ లేకుండా తన ఒరిజినల్‌ అందాలతో కనిపించింది అనసూయ. 
 

26

అనసూయ మేకప్‌ లేకపోతే మరింత హాట్‌గా తయారవుతుంది. ఆమె ఇప్పుడు అలానే ఉంది. ఆమె హాట్‌నెస్‌కి, ఆమె వర్కౌట్ లుక్‌ని చూసి కుర్రాళ్ల ఫిదా అవుతున్నారు. అనసూయ తాను చెమటలు కారుస్తూ, మరోవైపు కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. నేచురల్‌ అందాలతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒరిజినల్‌ గానూ క్యూట్‌గా, హాట్‌గా ఉంటుంది అనసూయ భరద్వాజ్‌. 
 

36

తన అసలైన అందాలతో వారిని అలరిస్తుంది. ఇందులో ఆమె ఇచ్చిన చిలిపి పోజులు సైతం ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఓ రకంగా ఇప్పుడీ సెక్సీ యాంకర్‌ తన అభిమానులకు సండే ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. కాకపోతే ఫుల్‌ మీల్స్ కి ఇంకా ఏదో లోటు అనేలా ఉండటం గమనార్హం. 
 

46

ఇక యాంకరింగ్‌కి గుడ్‌ బై చెప్పింది అనసూయ. జబర్దస్త్ కి తొమ్మిదేళ్లపాటు యాంకరింగ్‌ చేసింది. తనకు రావాల్సిన దానికంటే ఎక్కువే పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌, బుల్లితెర ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఈ షో ద్వారా సినిమా అవకాశాలు దక్కించుకుంది. `రంగస్థలం`లో రంగమ్మత్తగా పాపులర్‌ అయ్యింది. ఇప్పుడు పాజిటివ్‌ నెగటివ్‌ ఇలా తేడా లేకుండా సినిమాలు చేస్తుంది. 
 

56

ఇటీవల `విమానం` సినిమాలో వేశ్యగా నటించింది. గ్లామర్‌ డాల్‌గా అలరించింది. భారీ అందాలతో కిక్కెక్కించింది. మరోవైపు తమిళంలోనూ ప్రభుదేవా చిత్రంలో వేశ్యగానే కనిపిస్తుందట. మరోవైపు అంతకు ముందు `రంగస్థలం`లో ఆమె గయ్యాలి కోడలిగా నటించింది. `పుష్ప`లో రాక్షస భార్యగా కనిపించింది. `దర్జా` చిత్రంలో విలన్‌గా షాకిచ్చింది. ఇలా విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ ని అలరిస్తుంది. 
 

66

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయి. `పుష్ప2`, `సింబా`తోపాటు తమిళంలో వీటితోపాటు మరో రెండు మూడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. నటిగా బిజీగానే ఉంది. ఇక షోస్‌ మాత్రం చేయడం లేదు. తానే చేయాలని, హుందాగా ఉండే షోస్‌ మాత్రమే చేస్తానని చెబుతుంది అనసూయ. అయితే అడపాదడపా గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లని ఖుషి చేస్తుంది. ట్రోలర్స్ కి గట్టిగానే సమాధానం చెబుతుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved