MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anasuya: చీరకట్టులో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు అదుర్స్.. చిత్రమైన హెయిర్ స్టైల్ తో షాకిచ్చిన అనసూయ

Anasuya: చీరకట్టులో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు అదుర్స్.. చిత్రమైన హెయిర్ స్టైల్ తో షాకిచ్చిన అనసూయ

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 05 2022, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. 

29

ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తోంది.

39

వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

49

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.   

 

59

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. జబర్దస్త్ షో కోసం అనసూయ ఈ ఫోటో షూట్ చేసింది. చీరకట్టులో వయ్యారాలు ఒకలబోయడం అనసూయకు కొత్తేమి కాదు. 

69

కానీ ఈసారి అనసూయ చీరకట్టులోనే కొత్తగా కనిపించేందుకు ట్రై చేసింది. గ్రే కలర్ లో ఉన్న శారీలో అనసూయ వయ్యారాలు ఒలకబోస్తూ నడుము సొగసు చూపిస్తోంది. అనసూయ ట్రై చేసిన హెయిర్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంది. 

 

79

అయితే ఫ్యాన్స్ కి అనసూయ కొత్త హెయిర్ స్టయిల్ అంతగా నచ్చినట్లు లేదు. కొందరు బాగాలేదు అని అంటుంటే.. మరికొందరు డిఫెరెంట్ గా ఉందని.. అనసూయ హాట్ నెస్ ఎక్కువైందని కామెంట్స్ చేస్తున్నారు. 

89

పుష్ప చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అనసూయ చేరువైంది. దీనితో అనసూయ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

99

అనసూయ బులితెరపై గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడంలో, ఎంటర్టైన్ చేయడంలో తన వంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ అది కూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image2
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Recommended image3
Dhurandhar 2 Trailer: ఆ ఒక్క కారణంతో 'ధురంధర్ 2' ట్రైలర్ వాయిదా.. అసలు విషయం ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved