MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బికినీలో తెగించిన అనసూయ.. బీచ్ లో భర్తపై ముద్దుల వర్షం, బాబోయ్ ఇది మామూలు రొమాన్స్ కాదు

బికినీలో తెగించిన అనసూయ.. బీచ్ లో భర్తపై ముద్దుల వర్షం, బాబోయ్ ఇది మామూలు రొమాన్స్ కాదు

తాజాగా  హాట్ యాంకర్ అనసూయ నెటిజన్లకు మామూలు షాక్ ఇవ్వలేదు. ఏకంగా బికినిలో అనసూయ దర్శనం ఇస్తూ నిలువెల్లా పరువాలు ప్రదర్శిస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 04 2023, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

212

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

312

రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. 

412

 వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

 

512

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ ఈ సమ్మర్ ని ఫ్యామిలీ కోసం డేడికేట్ చేసింది. వరుసగా వెకేషన్స్, టూర్లతో ఎంజాయ్ చేస్తోంది. 

612

కాగా రీసెంట్ గా అనసూయ, ఆమె భర్త భరద్వాజ్ మ్యారేజ్ యానవర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అనసూయ తన భర్తతో కలసి థాయ్ ల్యాండ్ వెకేషన్ కి వెళ్లారు. 

712

భర్తతో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా  హాట్ యాంకర్ అనసూయ నెటిజన్లకు మామూలు షాక్ ఇవ్వలేదు. ఏకంగా బికినిలో అనసూయ దర్శనం ఇస్తూ నిలువెల్లా పరువాలు ప్రదర్శిస్తోంది. నెటిజన్లకు ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. 

812

భారీ పరువాల అనసూయ ఇలా బికినీలో కనిపించడంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. టాప్ టూ బాటమ్ అనసూయ అందాలు చూస్తూ మైమరచిపోతున్నారు. 

912

అంతే కాదు అనసూయ బీచ్ లో, బోటింగ్ చేస్తూ భర్తపై ముద్దుల వర్షం కురిపిస్తూ కౌగిలిలో బంధిస్తోంది. వైట్ బికినీలో అనసూయ నిలువెత్తు సోయగంలా మెస్మరైజ్ చేస్తోంది.  అనసూయ బికినీ దృశ్యాలు ఇంటర్నెట్ లో పిచ్చ కాకరేపుతున్నాయి. 

1012

అనసూయ తాజాగా రంగమార్తాండ చిత్రంలో నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లాంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. 

 

1112

అనసూయ కూడా కీలక పాత్రలో మెరిసింది. టాలీవుడ్ లో అనసూయకి మరిన్ని ఆఫర్స్ దక్కుతున్నాయి. కీలక పాత్రల కోసం దర్శకులు అనసూయని ఎంచుకుంటున్నారు. 

1212

విజయ్ దేవరకొండతో వివాదం, నెటిజన్లతో ఆంటీ వివాదం ఇలా తరచుగా అనసూయ వార్తల్లో నిలుస్తూనే ఉంది. అనసూయ లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.  

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?
Recommended image3
క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved