లంగా ఓణిలో కిక్ ఇచ్చేలా అనసూయ నడుము అందాలు... వయసు పెరుగుతుందా లేక తగ్గుతుందా?
పదహారేళ్ళ ప్రాయంలో అమ్మాయిల అందాలు పొగడతరం కవుల వల్ల కూడా కాదంటారు. మిసమిసలాడే ఆ వయసులో ఓణీలో కనిపిస్తే కుర్రాళ్ళ గుండెలకు గాయమే. చక్కనైన నడుము కనిపించేలా.. సెక్సీగా ప్రెజెంట్ చేయడం హాఫ్ శారీ గొప్పతనం.
19

మరి అనసూయ కూడా తాను పదహారేళ్ళ ప్రాయంలో ఉన్నట్లు భావిస్తుందో ఏమో తెలియదు కానీ.. లంగా ఓణీలో పల్లెటూరి అల్లరి ఆడపిల్లలా దర్శనం ఇచ్చింది.

29
పింక్ అండ్ పర్ఫుల్ కాంబినేషన్ కలిగిన ఓణీలో చిలిపి ఫోజులిచ్చింది. హాఫ్ శారీ అనసూయ వయసు పదేళ్లు తగ్గించేసింది. పాతికేళ్ల కాలేజ్ గర్ల్ గా అనసూయ లేటెస్ట్ లుక్ ఉంది.

39
అనసూయ లేటెస్ట్ ఫోటోలు చూసిన వాళ్ళు వావ్ అంటున్నారు. నీ అందాల ముందు ఎవరైనా దిగదుడుపే అని పొగిడేస్తున్నారు.

49
తాజా ఫోటోలు చూస్తే.. అనసూయకు పెళ్ళై, ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అసలు నమ్మరు. 35ఏళ్ల అనసూయ ఆ రేంజ్ సూపర్ గ్లామర్ మైంటైన్ చేయడం, నిజంగా గొప్ప విషయమే.

59
కెరీర్ కూడా సక్సెస్ ఫుల్ ట్రాక్ లో వెళుతుండగా.. ఆ ఆనందం అనసూయ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. జబర్దస్త్ షో అనసూయ జీవితాన్నే మార్చివేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

69
అందుకే నటిగా, యాంకర్ గా ఎంత బిజీగా ఉన్నా, జబర్దస్త్ మాత్రం వదలడం లేదు అనసూయ. జబర్దస్త్ తో పాటు మరికొన్ని టీవీ షోలలో అనసూయ సందడి చేస్తున్నారు.

79
బుల్లితెర కంటే కూడా వెండితెర మీదే అనసూయకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. అందులో ఒక మలయాళ, తమిళ్ చిత్రాలు కూడా ఉన్నాయి.

89
ఇక ఐటెం భామగా కూడా మారిన అనసూయ, చావు కబురు చల్లగా మూవీలో 'లోన లొటారం' సాంగ్ కి హీరో కార్తికేయ సరసన స్టెప్స్ వేశారు.

99
అలాగే వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది అనసూయ. నిహారిక నటిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో అనసూయ సైతం కీలక రోల్ చేస్తున్నారు.

Latest Videos