MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పట్టుచీరలో కుందనపు బొమ్మలా అనసూయ.. సిగ్గు మొగ్గలేస్తూ ఎరుపెక్కిన పెదవులతో ఊరిస్తూ హొయలు 

పట్టుచీరలో కుందనపు బొమ్మలా అనసూయ.. సిగ్గు మొగ్గలేస్తూ ఎరుపెక్కిన పెదవులతో ఊరిస్తూ హొయలు 

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 07 2023, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

 

38

రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

 

48

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ ఈ సమ్మర్ ని ఫ్యామిలీ కోసం డేడికేట్ చేసింది. వరుసగా వెకేషన్స్, టూర్లతో ఎంజాయ్ చేస్తోంది. కాగా రీసెంట్ గా అనసూయ, ఆమె భర్త భరద్వాజ్ మ్యారేజ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అనసూయ తన భర్తతో కలసి థాయ్ ల్యాండ్ వెకేషన్ కి వెళ్లారు. 

58

భర్తతో కలసి ఫుల్ గా థాయ్ ల్యాండ్ లో ఎంజాయ్ చేసిన అనసూయ ఇటీవలే ఇండియా తిరిగొచ్చింది. తన సినిమాలపై ఫోకస్ పెట్టింది. అయితే తన భర్తతో కలసి వెళ్లిన ఈ ట్రిప్ ఎంతో స్పెషల్ అట. అందుకే థాయ్ ల్యాండ్ లో గడిపిన ప్రతి మూమెంట్ ని కెమెరాలో బంధించినట్లు అనసూయ పేర్కొంది. 

 

68

అనసూయ చీర కడితే ఆ అందమే వేరు. యువత ఊహల్లో తేలిపోయే విధంగా అనసూయ పరువాల జాతర ఉంటుంది. చీరలో సైతం సెక్సీగా కనిపించాలంటే అనసూయకు సాధ్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

 

78

ఎరుపెక్కిన పెదవులు, వీపు సొగసుతో టీజ్ చేస్తున్న విధానం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. సిగ్గు మొగ్గలేస్తూ అనసూయ కిర్రెత్తించే విధంగా చీరలో నిండుగా కనిపిస్తోంది. 

88

 అనసూయ ఈ ఫొటోస్ కి తనదైన శైలిలో కామెంట్ పెట్టింది. హ్యాపీగా ఉన్నా, వెలిగిపోతున్నా, దేని గురించి చింత లేదు అంటూ అనసూయ అదరహో అనిపిస్తోంది. కళ్ళు చెదిరే విధంగా ఉన్న ఫోజులకు కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు.  

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalyan Padala: తనూజతో రిలేషన్‌పై ఓపెన్‌ అయిన కళ్యాణ్‌ పడాల.. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుందా?
Recommended image2
Cannes 2026: కేన్స్ లో షాకిచ్చిన ఐశ్వర్యరాయ్, ఆమె లేటెస్ట్ లుక్ ఇదే.. ఇలా మారిపోయిందేంటి
Recommended image3
Lenin Teaser: లెనిన్ టీజర్ రివ్యూ.. ఒకవైపు ప్రేమ, మరో వైపు కత్తి పట్టి విధ్వంసం.. రాయలసీమ కుర్రోడిగా అఖిల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved