MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెదకాపు 1 ప్రీ రిలీజ్ వేడుకలో అనసూయ రచ్చ.. బాబోయ్ పలచని చీరలో నడుము మొత్తం చూపిస్తూ బీభత్సం

పెదకాపు 1 ప్రీ రిలీజ్ వేడుకలో అనసూయ రచ్చ.. బాబోయ్ పలచని చీరలో నడుము మొత్తం చూపిస్తూ బీభత్సం

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 24 2023, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

210

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

310

రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది.

410

 ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. అనసూయ నటించిన ఓ క్రేజీ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెదకాపు 1 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

 

510

అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల 'పెదకాపు' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.ఈ చిత్రంలో హీరోగా మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. 

610

ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో అంతా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రీ రిలీజ్ వేడుకలో అనసూయ మరోసారి తన అందాల ఘాటు చూపించింది. 

710

అనసూయ ఎప్పుడు చీరలో కనిపించినా కుర్రాళ్ళకి పండగే.ఆమె స్ట్రక్చర్ చీరలో రెట్టింపు అందంతో కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు. బ్లాక్ సరీలో అనసూయ మతిపోయే విధంగా ఫోజులు ఇచ్చింది. 

810

మతిపోగొట్టే స్కిన్ టోన్ తో అనసూయ పలచని చీరలో బొడ్డు చూపిస్తున్న విధానం కిరాక్ అంతే. అనసూయ నడుము అందాలకు కుర్ర హృదయాలు కుదేలవుతున్నాయి. 

910

హాట్ హాట్ గా అనసూయ వివిధ భంగిమల్లో అందాలు చూపిస్తూ పెదకాపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసింది. అనసూయ గ్లామరస్ పిక్స్ ని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

 

1010

 అనసూయ చీర కడితే ఆ భారీ సొగసుకి యువత మైకంలో మునిగిపోతారు. అంత హాట్ గా అనసూయ మెరుపులు మెరిపిస్తోంది. కళ్ళు చెదిరే విధంగా ఉన్న ఫోజులకు కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Recommended image2
సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?
Recommended image3
Vijay: ఎన్నికల ప్రచారానికి గంట ప్రయాణం..విజయ్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved