పావురాల మందలో రాజహంస..సోయగాలు పోతున్న అనసూయ(ఫోటో గ్యాలరీ)
First Published Nov 26, 2020, 3:57 PM IST
తాను పావురాల మందలో రాజహంసనని చెబుతోంది అనసూయ. తన గ్లామరస్ ఫోటోలతో ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న హాట్ యాంకర్ అనసూయ తాజాగా `జబర్దస్త్` షో కోసం ప్రతి వారం అందాల ఫోటోలను పంచుకుంటోంది. తాజాగా పంచుకున్న హాట్ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?