MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లెక్చరర్ అవతారం ఎత్తిన అనసూయ, స్టూడెంట్స్ తో రొమాన్స్.. చీప్ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారా.. 

లెక్చరర్ అవతారం ఎత్తిన అనసూయ, స్టూడెంట్స్ తో రొమాన్స్.. చీప్ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారా.. 

టాలీవుడ్ క్రేజీ నటిగా మారిన అనసూయ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. సోషల్ మీడియాలో అనసూయ గురించి తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆమెకి సంబంధించిన ఏదో ఒక వ్యవహారం వివాదంగా మారడంతో నెటిజన్లు అనసూయని ట్రోల్ చేస్తుంటారు.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 04 2024, 09:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ క్రేజీ నటిగా మారిన అనసూయ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. సోషల్ మీడియాలో అనసూయ గురించి తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆమెకి సంబంధించిన ఏదో ఒక వ్యవహారం వివాదంగా మారడంతో నెటిజన్లు అనసూయని ట్రోల్ చేస్తుంటారు.  కొంతకాలం పాటు అనసూయ బుల్లితెర నుంచి బ్రేక్ తీసుకుంది. 

26

సినిమా ఆఫర్స్ ఎక్కువ కావడంతో అనసూయ సడెన్ గా జబర్దస్త్ మానేసింది. దీనితో అంతా షాక్ అయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల అనసూయ మెరుపులా మళ్ళీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే షోలో అనసూయ పాల్గొంటోంది. ఇటీవల లాంచింగ్ ఎపిసోడ్ లో అనసూయ శేఖర్ మాస్టర్ తో కలసి జాకెట్ విప్పేస్తూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

36

ఈసారి అనసూయ, శేఖర్ మాస్టర్ లెక్చరర్స్ అవతారం ఎత్తారు. మిగిలిన వాళ్లంతా స్టూడెంట్స్ గా హంగామా చేస్తున్నారు. అనసూయ లాంటి అందమైన లెక్చరర్ వస్తే స్టూడెంట్ చిలిపి కామెంట్స్ చేయకుండా ఎలా ఉంటారు. మేడం రెడ్డు శారీతో పాటు మీరు కూడా అదిరిపోయారు అని ఒకడు కామెంట్స్ చేస్తాడు. దీనితో అనసూయ సిగ్గు పడుతూ కనిపిస్తోంది. 

46

బెండకాయ, దొండ కాయ.. అనసూయ మేడం నా గుండెకాయ అని మరొకడు కామెంట్స్ వర్షం కురిపించారు. హోస్ట్ గా చేస్తున్న శ్రీముఖి గత ఎపిసోడ్ అనుభవాలని గుర్తు చేసే ప్రయత్నం చేసింది. వీళ్ళ సంభాషణ చూస్తుంటే జరుగుతున్న ట్రోలింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు. చీప్ పబ్లిసిటీ కోసమే ఇందంతా చేస్తున్నారు అనే కామెంట్స్ ఎక్కువవుతున్నాయి. 

56

శేఖర్ మాస్టర్ లాంచ్ రెస్పాన్స్ ఎలా వుంది.. మీ ఇంట్లో ఏమైనా ఇబ్బంది జరిగిందా అంటూ ఫన్నీగా శ్రీముఖి ప్రశ్నించింది. ఇక అనసూయ ట్రోలింగ్ ఎదుర్కోవడం.. ట్రోలర్స్ కి ఆమె సోషల్ మీడియాలో రిప్లై ఇవ్వడం చూశాం. శ్రీముఖి దీని గురించి పరోక్షంగా.. అనసూయ మీరు ఫోన్ తో బాగా బిజీగా ఉన్నట్లు ఉన్నారు అని అడిగింది. దీనికి కూడా అనసూయ సిగ్గుపడిపోయింది. 

66

అదే విధంగా అర్జున్ అంబటి, ప్రియాంక, విష్ణుప్రియ, రీతూ చౌదరి కూడా బాగా హంగామా చేశారు. అర్జున్ అంబటి అయితే ప్రియాంకని నడుము పట్టుకుని పైకెత్తుకున్నాడు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
రాజమౌళి ఫ్యామిలీలో పెత్తనం ఎవరిది, తేడా వస్తే తాట తీస్తారని జక్కన్న చెప్పింది ఎవరి గురించి?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 17: సాగర్‌ జాబ్ గురించి భాగ్యానికి దొరికిన పెద్ద క్లూ, విశ్వకు బుద్ధి చెప్పిన అమూల్య
Recommended image3
Karthika Deepam 2 Today Episode:దీపను నిజం చెప్పమన్న మామ-దశరథలో పెరిగిన డౌట్-నిజాలు బయటపెట్టిన దాసు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved