MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సెల్ఫీలతో అనన్య పాండే అందాల విందు.. నడుము, నాభీ సొగసులతో కవ్విస్తున్న యంగ్ బ్యూటీ..

సెల్ఫీలతో అనన్య పాండే అందాల విందు.. నడుము, నాభీ సొగసులతో కవ్విస్తున్న యంగ్ బ్యూటీ..

యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) సెల్ఫీలకు హాట్ గా పోజులిస్తూ అందాలు ఆరబోసింది. నడుము, నాభీ సొగసుతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.    

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 13 2022, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే. అదిరిపోయే ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. ఆ గ్లామర్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంటూ ఖుషీ చేస్తోంది. తాజాగా అనన్య పోస్ట్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఫొటోషూట్లు చేయడంలో అనన్య స్టైలే వేరు. క్యాజువల్ గా స్టిల్స్ ఇచ్చిన కుర్రాళ్ల చూపు తనపైనే ఉండేలా చేస్తుందీ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ లో అనన్య హాట్ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే స్టిల్స్ తో నెటిజన్ల మతిపోగొడుతోంది.
 

36

తాజాగా అనన్య షేర్ చేసిన పిక్స్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. తన అందాలను సెల్పీల్లో బంధిస్తూ అనన్య హాట్ లుక్ లో దర్శనమిచ్చింది. సెక్సీ కాస్ట్యూమ్ లో ఎద, నడుము అందాలను విందు చేస్తూ యువతకు నిద్రలేకుండా చేస్తోంది. నాభీ సొగసులతో కుర్రాళ్లను చూపుతిప్పుకోనివ్వడం లేదు. 

46

యంగ్ హీరోయిన్ అనన్యకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం సౌత్ ఆడియెన్స్ కు కూడా దగ్గరవుతోందీ బ్యూటీ. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - పూరి కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ Liger చిత్రంతో సౌత్ లో అడుగుపెట్టబోతోంది. సినిమా రిలీజ్ కు కన్నా ముందే ప్రేక్షకులను తనవైపు ఆకర్షిస్తోంది.
 

56

‘లైగర్’ చిత్రం మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతుండటంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అనన్య పాండే కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే.. ఇటు క్రేజీ ఫొటోషూట్లతో నెట్టింట హంగామా క్రియేట్ చేస్తోంది. ఒకవైపు అందాలను ఆరబోస్తూ.. ఇటు తన సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. 

66

ఆగస్టు 25న ‘లైగర్’ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ కు ముందే హిట్ టాక్ ను తెచ్చుకున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ మంచి సక్సెస్ సాధిస్తే అనన్య పాండే టాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయినట్టే. మున్ముందూ మరిన్ని భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకోవడం ఖాయం.  
 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image2
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Recommended image3
Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved