MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లెహంగాలో మతిపోగొడుతున్న అనన్య పాండే.. టాప్ గ్లామర్ తో టెంప్ట్ చేస్తున్న యంగ్ బ్యూటీ.!

లెహంగాలో మతిపోగొడుతున్న అనన్య పాండే.. టాప్ గ్లామర్ తో టెంప్ట్ చేస్తున్న యంగ్ బ్యూటీ.!

‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) ట్రెడిషనల్ లుక్ లో మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. అందాల విందుతో అదరగొట్టింది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 29 2022, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. వరుస సినిమాలతో అలరిస్తూనే ఇటు నెట్టింట కూడా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ  అందాల విందు చేస్తోంది. 

26

అనన్య పాండే అందాల జోరుకు బ్రేక్స్ లేవనే చెప్పాలి. ట్రెడిషనల్ వేర్ అయినా, ట్రెండీ వేర్ అయినా గ్లామర్ షోతో మతిపోగొడుతోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అట్రాక్ట్ చేస్తోంది. 
 

36

లేటెస్ట్ గా ఈ బ్యూటీ లెహంగా, వోణీలో దర్శనమిచ్చింది. క్రిక్ క్రాస్ బ్లౌజ్ ధరించిన అనన్యపాండే ఎద అందాలతో నెటిజన్లకు మైకం తెప్పిస్తోంది. మత్తు చూపులు, మతిపోయే ఫోజులతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా పంచుకున్న ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

46

ఇంటర్నెట్ లో అనన్య పాండేకు గట్టిగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ మరింతగా అభిమానులను సంపాదించుకుంటోంది. మరోవైపు అభిమానులు కూడా ఈ బ్యూటీకి కావాల్సినంత మద్దతు ఇస్తున్నారు. ఈక్రమంలో తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ ను లైక్ చేస్తూ, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. 
 

56

కేరీర్ విషయానికొస్తే అనన్య పాండేకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ నార్త్ లో ఆడియెన్స్ లో అలరిస్తోంది. రీసెంట్ గా టాలీవుడ్ ఎంట్రీకి కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసినా కాస్తా బెడిసికొట్టింది.

66

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషనల్ లో వచ్చిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. మూవీలో తన పాత్రకు తగట్టుగా పెర్ఫామెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. ప్రస్తుతం హిందీలో ‘ఖో గయే హమ్ కహాన్’,‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రాల్లో నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ
Latest Videos
Recommended Stories
Recommended image1
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?
Recommended image3
క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved