MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సైమా అవార్డ్స్ లో గ్లామర్ బాంబులా అనన్య హాట్ షో.. కుర్ర హృదయాల్లో కల్లోలం రేపుతున్న వకీల్ సాబ్ పిల్ల

సైమా అవార్డ్స్ లో గ్లామర్ బాంబులా అనన్య హాట్ షో.. కుర్ర హృదయాల్లో కల్లోలం రేపుతున్న వకీల్ సాబ్ పిల్ల

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 16 2023, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. అయితే ఇటీవల అనన్యకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. 

211

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది. 

 

311

ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న అనన్య.. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కుర్రాళ్లని ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది. 

411

అలాగే తాను గ్లామర్ రోల్స్ కి సైతం రెడీ అన్నట్లుగా దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ కోసం సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ గట్టి ప్రయత్నమే చేస్తోంది. 

511

సోషల్ మీడియా వేదికగా అనన్య తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. డిఫెరెంట్ కాస్ట్యూమ్స్ లో కుర్రాళ్లకు అందాల విజువల్ ట్రీట్ ఇస్తోంది. అనన్య జోరు చూస్తుంటే సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ ని వేడెక్కించేందుకు రెడీ అవుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

611

 ఇటీవల అనన్య ఎక్కువగా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. తన ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ గతంలో చేసిన ఫోటో షూట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయో చూశాం. తాజాగా అనన్య దుబాయ్ వేదికగా జరుగుతున్న సైమా అవార్డ్స్ లో పాల్గొంది. 

711

  ప్రతి ఏడాది కనుల పండుగలా జరిగే సౌత్ సినీ వేడుక సైమా అవార్డ్స్ వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

811

  ప్రతిష్టాత్మకంగా సాగే ఈ అవార్డ్స్ వేడుకలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు అవార్డులు గెలుచుకున్నారు.   ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ 2023 లో విజేతగా నిలిచాడు.

911

అయితే అనన్య మాత్రం సైమా అవార్డ్స్ లో అందాల విందు అందించడానికే వెళ్లినట్లు ఉంది. మెరూన్ కలర్ డ్రెస్ లో అనన్య ఇస్తున్న ఫోజులు కాకరేపే విధంగా ఉన్నాయి. ఎవరూ ఊహించని విధంగా అనన్య థండర్ థైస్ తో బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తోంది. 

1011

అనన్య నాగళ్ళ థండర్ థైస్ సైమా వేదికగా అందరిని అట్రాక్ట్ చేసింది. కసిగా చూస్తూ తనలోని విరాహాన్ని బయట పెట్టింది. మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉన్న అనన్య అందాలు కుర్రాళ్ళకి మైకం తేప్పిస్తున్నాయి. 

1111

 ఈ ఫోజుల్లో అనన్య అనన్య చాలా అందంగా ఉంది. కుర్రాళ్లు ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోవడం కష్టం అన్నట్లుగా అనన్య పరువాల వెల్లువ వెదజల్లుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Anchor Anushree: రెండేళ్లు సీక్రెట్ డేటింగ్, జ్యూస్‌లో ఏమైనా కలిపారేమోనని భయపడ్డా.. లవ్‌ స్టోరీ బయటపెట్టిన అనుశ్రీ
Recommended image2
Dhurandhar 2 Collections: `పుష్ప 2` ని కొడుతుందనుకుంటే డీలా పడ్డ `ధురంధర్‌ 2`.. టోటల్‌ కలెక్షన్లు ఇవే
Recommended image3
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved