MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: ఆనంద్.. మోనిత కొడుకే అని ఆనందరావ్ కు చెప్పేసిన సౌందర్య.. కార్తీక్, దీప పరిస్థితి ఏంటి?

Karthika Deepam: ఆనంద్.. మోనిత కొడుకే అని ఆనందరావ్ కు చెప్పేసిన సౌందర్య.. కార్తీక్, దీప పరిస్థితి ఏంటి?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక సౌందర్య దగ్గరికి వచ్చిన అప్పారావు పిల్లల టీసీలు, శ్రీవల్లి, కోటేసుల ఫోటోను చూపిస్తాడు. సౌందర్య ఫోటో లో ఉన్న కొటేష్ (Kotesh)  ను గుర్తుపడుతుంది.  

1 Min read
Author : Navya G
Published : Feb 23 2022, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తర్వాత అప్పారావు (Apparao)  అక్క బావ లు  తీసుకువచింది వీళ్ళ కొడుకే కదా అని చెప్పగా సౌందర్య, ఆనంద్ మోనిత కొడకా అని మనసులో బాధ పడుతుంది. మరోవైపు మోనిత, తన కొడుకు కార్తీక్ దగ్గర ఉన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆనంద పడుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో సౌందర్య (Soundarya) , మోనిత కొడుకు కార్తీక్ దగ్గర ఉన్నందుకు దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 ఆ తర్వాత సౌందర్య (soundarya), రత్న సీతకు కాల్ చేసి జరిగిన విషయం అంతా చెబుతుంది. మరోవైపు దీప, మోనిత ను నమ్మవద్దు అని కార్తీక్ కు ఎంత చెప్పినా వినకుండా మోనిత (Monitha)  కు తన బిడ్డని వెతికి పెడతా అని అంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లిపోతారు.
 

35

 ఇక కార్తీక్ (Karthika) , దీప లు ఆనంద్ చూసి మురిసిపోతూ ఉంటారు. కానీ నిజం తెలిసిన సౌందర్య మాత్రం విచారంగా ఉంటుంది. ఆ తర్వాత సౌందర్య, కార్తీక్ ఎందుకు ఇలా ఉన్నాడు అని దీపను అడగగా ఇక దీప హాస్పిటల్ లో జరిగిన విషయం చెబుతుంది. దాంతో సౌందర్య (Soundaray) ఇంట్లో ఏదో కీడు శంకిస్తోంది అని మనసులో అనుకుంటుంది.
 

45

 ఆ తర్వాత సౌందర్య (Soundarya)  'మన ఇంట్లో ఉన్న ఆనంద్ మరెవరో  కాదు మోనిత కొడుకు' అని ఆనంద్ రావు తో చెప్పగా వేరే స్థాయిలో షాక్ అవుతాడు. ఇక ఆనందరావు 'మోనిత (Monitha)  బిడ్డను మన ఇంట్లో పెట్టుకున్నావా' అంటూ సౌందర్య పై కోపం పడతాడు.
 

55

 ఆ తర్వాత కార్తీక్ (Karthik) , సౌందర్య ను మోనిత బాబును ఎత్తుకెళ్లిన సీసీ పూటేజీ అడుగుతాడు. ఇక సౌర్య, హిమ లు బాబును ఆడిస్తూ ఉండగా ఇంతలో మోనిత (Monitha) అక్కడికి వస్తుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: నరేష్ ని పొట్టోడు అనొద్దు, అది కూడా సమస్యే అతడికి.. ఆడదానితో ఆడి గెలిచి ఏం రచ్చ చేస్తున్నారో చూడు
Recommended image2
Sobhita Dhulipala: అద్దం ముందు శోభిత ఫోజులు.. రెడ్ రోజ్ లుక్‌లో గ్లామర్ ట్రీట్!
Recommended image3
Udta Teer Trailer: ఇండియాకి వచ్చి గతం మరచిపోయిన పాకిస్తాన్ స్పై..ఆయుష్మాన్ ఖురానా సినిమా ట్రైలర్ అదుర్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved