Amy Jockson : సొగసుల సునామీ అమీ జాక్సన్.. వయ్యారాలతో మత్తెక్కిస్తుంది.
అమ్మో అమ్మాయేనా.. ఎల్లోరా శిల్పమా అని.. వసంతం సినిమాలో పాటలా.. నిజంగా శిల్పంలా ఉంటుంది అమీ జాక్సన్. ఎం తింటుందో ఏమో కాని.. అందాలన్ని పోగేసినట్టు ఉంటుంది అమీ.

అమ్మో అమ్మాయేనా.. ఎల్లోరా శిల్పమా అని.. వసంతం సినిమాలో పాటలా.. నిజంగా శిల్పంలా ఉంటుంది అమీ జాక్సన్. ఎం తింటుందో ఏమో కాని.. అందాలన్ని పోగేసినట్టు ఉంటుంది అమీ. ఓ బిడ్డకు తల్లి అయినా సరే.. గ్లామర్ షో మాత్రం ఏమాత్రం తగ్గిచడం లేదు అమీ జాక్సాన్. ప్రపంచంలోని అందమంతా పోగేసినట్టు.. సొగసుల సునామీ ప్రపంచాన్ని ముంచినట్టు ఉంటుంది అమీ జాక్సన్. ఇక ఆమె సోషల్ మీడియాలో చేసే ప్రదర్శనలకు కుర్రాళ్ల గొంతుల్లో తడి ఆరిపోవల్సిందే..
కళ్ళల్లో వెయ్యి కాంతులు విరిసేలా అమీ జాక్సన్ అందం మిరుమిట్లు గొలుపుతుంది. ఈమధ్య ఆమె మట్టి ముద్దల మధ్య.. ముద్దు ముద్దుగా ఇచ్చిన ఫోజులు..మైండ్ లో ఫీజులు ఎగరగొట్టేలా ఉన్నాయి. లేటెస్ట్ ఫోటో షూట్ తో వయ్యారాల విందు చేస్తుంది అమీ జాక్సాన్. బాబోయ్ ఏమందం అనిపించేలా అందాలను ఆరబోస్తుంది జాక్సన్.
ఎవడు సినిమాలో చరణ్ సరసన నటించి.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అమీ జాక్సన్..అటు కోలీవుడ్ లో రోబో 2.0 సినిమాతో రచ్చ చేసింది. అంతకు ముందు ఐ సినిమాలో అమీని చూసిన మగ మనసులు ఆమె వెంట పరుగులు తీశాయి. అందాలన్నీరాశులుగా పోసినట్టుండే ఈ బ్యూటీది మాత్రం ఇండియా కాదు. ఆమె బ్రిటన్ మోడల్.
ఇక 2010 లో మదరాసిపట్నం అనే తమిళ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమోడల్ ఆతరువాత ఏక్ దివానా అనే హిందీ సినిమాలో నటిచింది. వెంటనే తమిళంలో ఆఫర్లు అందుకున్న అమీ జాక్సన్ విక్రమ్ జంటగా తాండవం మూవీలో నటించి మెప్పించింది. ఎవడు సినిమాతో తెలుగు ఎట్రీ ఇచ్చిన అమీ.. ఆతరువాత వరుసగా తమిళ, హిందీ సినిమాలు చేసుకుంటూ వెళ్లింది.
ఇక 2018 లో నటించి రోబో 2.0 అమీ జాక్సన్ చివరి సినిమా. 2015 లోనే పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లైన బ్రిటీష్ మోడల్.. ఇప్పుడు ఫ్యామీలితో హ్యాపీగా ఉంది. మరి తరువాత సినిమాలలో నటిస్తుందో లేదో తెలియదు కాని... సోషల్ మీడియాలో మాత్రం స్కిన్ షో తో అదరగొడుతుంది. డిఫరెంట్ ఫోటో షూట్స్ తో మగమనసులకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది.