అమ్మ రాజశేఖర్‌ షాకింగ్‌ డిసీషన్‌.. కన్నీళ్ళు పెట్టుకున్న దివి

First Published 17, Oct 2020, 4:05 PM

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఆరో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో పెద్ద ట్విస్ట్ పెట్టాడు నాగార్జున. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో నెక్ట్స్ వారం నామినేషన్‌కి ఓకే చెప్పి మరీ టాస్క్ పూర్తి చేశాడు నోయల్‌. కానీ అమ్మ రాజశేఖర్‌ మాత్రం డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నారు.

నెక్ట్స్ వీక్‌ నామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు అమ్మ రాజశేఖర్‌ సిద్ధమయ్యాడు. సేఫ్‌ గేమ్‌ కోసం ఊహించని టాస్క్ ని స్వీకరించారు.

మొన్న కెప్టెన్సీ టాస్క్ లో వదిలేసిన సగం గుండు కత్తిరించుకునే టాస్క్ ని చేసిన వారు వచ్చే వారం నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతారన్న నాగ్‌ ఆఫర్‌ని అమ్మ రాజశేఖర్‌ స్వీకరించారు.

ఇందులో భాగంగా సగం తల, సగం గండెం, మీసాలు తీసేసుకోవాల్సి ఉంటుంది. నాగ్‌ అడగ్గా.. అమ్మ ఎస్‌ చెప్పాడు. నోయల్‌ ట్రిమ్మర్‌ తెచ్చి రంగంలోకి దిగాడు.

జుట్టు కత్తిరించుకునే సమయంలో అమ్మ కన్నీళ్ళు పెట్టుకున్నారు. అమ్మ మాత్రమే కాదు దివి సైతం ఎమోషనల్‌ అయ్యింది.  నో చెప్పే ధైర్యం లేదా అంటూ కన్నీటి పర్యంతమయ్యింది. దీంతో హౌజ్‌ మొత్తం గుంబనంగా మారింది.

మొత్తానికి అమ్మ రాజశేఖర్‌ డేరింగ్‌ స్టెప్‌కి హౌజ్‌ సభ్యులే కాదు, నాగ్‌, ఆడియెన్స్ సైతం షాక్‌కి, ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ శనివారం రాత్రి ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమో విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు షోపై ఆసక్తిని రేకెత్తిస్తుంది.

loader