అమితాబ్ బచ్చన్ నుంచి రాబోతున్న 4 సీక్వెల్ సినిమాలు
అమితాబ్ బచ్చన్ నుంచి వరుసగా సీక్వెల్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. బిగ్ బీ నుంచి 4లు సీక్వెల్ సినిమాలు రాబోతున్నట్టు తెలుస్తోంది.
14

బ్రహ్మాస్త్ర 2
బ్రహ్మాస్త్ర సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సినిమా రెండో భాగం రానుంది. ఈ సినిమా 2026 లో విడుదల కానుంది.
24
కల్కి 2898 AD - పార్ట్ 2
కల్కి 2898 AD ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీని సీక్వెల్ లో అమితాబ్ అదిరిపోయే యాక్షన్ చేయనున్నారు. కల్కీ పార్ట్ 2 కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
34
ఆంఖే 2
అమితాబ్ బచ్చన్ త్వరలో ఆంఖే సీక్వెల్ లో కనిపించనున్నారు. ఆంఖే 2, 2026 లో విడుదల కానుంది. ఆంఖే ఫస్ట్ పార్ట్ ఎంతలా అలరించిందిో తెలిసిందే.
44
ఆంఖ్ మిచౌలీ 2
అమితాబ్ నటించిన ఆంఖ్ మిచౌలీ మొదటి భాగం 2023 లో విడుదలైంది. ఇక అమితాబ్ సౌత్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ నటిస్తున్నారు బిగ్ బీ. అంతే కాదు కౌన్ బనేగా కరోడ్ పతీకి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
Latest Videos