- Home
- Entertainment
- సమంత నుంచి ఆలియా భట్ వరకూ టాప్ హీరోయిన్లకు 10Th class లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?
సమంత నుంచి ఆలియా భట్ వరకూ టాప్ హీరోయిన్లకు 10Th class లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?
మీకు ఇష్టమైన హీరోయిన్లు 10వ తరగతిలో ఎన్ని మార్కులు తెచ్చుకున్నారో తెలుసుకోండి, కొంతమంది మార్కులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

సమంత రూత్ ప్రభు
ఫిల్మ్ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం సమంత రూత్ ప్రభు 10వ తరగతిలో 89 శాతం మార్కులు సాధించారు. 'టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం నిర్మాతగా కొత్త అడుగులు వేసింది.
భూమి పెడ్నేకర్
ఇక బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ 10వ తరగతిలో 78% మార్కులు సాధించారు. బాలీవుడ్ లో హీరోయిన్లలో ఈ హీరోయిన్ కే కాస్త ఎక్కువ మార్కులు వచ్చాయి.
యామీ గౌతమ్
ఇక మరో బాలీవుడ్ హీరోయిన్, యామీ గౌతమ్ కు 10 th class లో 75 శాతం మార్కులు వచ్చాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ డమ్ తో దూసుకుపోయింది యామీ గౌతమ్.
కృతి సనన్
ఇక ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించిన కృతి సనన్ కు 10వ తరగతిలో 72 శాతం మార్కులు సాధించారు.
ఆలియా భట్
బాలీవుడ్ మోస్ట్ బ్యూటీపుల్ హీరోయిన్, రణ్ బీర్ కపూర్ భార్య ఆలియా భట్ 10వ తరగతిలో 71% మార్కులు సాధించారు.
అనుష్క శర్మ
ఇక స్టార్ హీరోయిన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ 10వ తరగతిలో 93 శాతం మార్కులు సాధించారు.
జాన్వీ కపూర్
మీడియా కథనాల ప్రకారం అతిలోక సుందరి దివంగత శ్రీదేవి గారాల కూతురు జాన్వీ కపూర్ 10వ తరగతిలో 70% మార్కులు సాధించారు.
శ్రద్ధా కపూర్
ఇక మరో బాలీవుడ్ హీరోయిన్.. ప్రభాస్ బ్యూటీ శ్రద్ధా కపూర్ 10వ తరగతిలో 70 శాతం మార్కులు సాధించినట్టు తెలుస్తోంది.
దిశా పటాని
బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా స్టార్ గా మారిన హీరోయిన్ దిశా పటాని 10వ తరగతిలో 64% మార్కులు సాధించారట.