తీవ్ర మానసిక సమస్యతో బాధపడుతున్న మెగాస్టార్ మనవరాలు
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుంది. అమితాబ్ మనవరాలిగా నవ్యకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల తన సమస్య గురించి ఫాలోవర్స్‌తో పంచుకుంది.

ఇటీవల కాలంలో ప్రజల్లో మానసిక సమస్యలు ఎక్కువవుతున్నాయి. తీవ్ర ఆంధోళన, డిప్రెషన్‌లతో బాధపడుతున్న వారు ఆత్మహత్య లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భాలు కూడా తరుచూ వింటున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా ఈ సమస్యల బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ మనవరాలు కూడా తీవ్ర ఆందోళన సమస్యతో బాధపడుతుంది.

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం తరువాత సెలబ్రిటీలపై ఒత్తిడి మానసిక ఇబ్బందులకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఓటమి, అవకాశాలు కోల్పోవటం, కుటుంబం సమస్యల కారణంగా సెలబ్రిటీలు మానసికంగా తీవ్ర ఒత్తిడి లోనవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి కూడా ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతుంది. అమితాబ్ మనవరాలిగా నవ్యకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల తన సమస్య గురించి ఫాలోవర్స్‌తో పంచుకుంది. తాను తీవ్ర ఆందోళనకు లోనవుతున్నానని, అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నానని చెప్పింది.

తాను స్వయంగా ఏర్పాటు చేసిన ఆరా అనే ఫౌండేషన్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తన సమస్యకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేసింది నవ్య. ఈ వీడియోలో తనతో పాటు ఆర్గనైజేషన్ కో ఫౌండర్‌లు కూడా తమ మానసిక సమస్యల గురించి ఓపెన్ అయ్యారు.

నవ్య చాలా కాలంగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న తొలిసారిగా ఈ వీడియో రూపంలో ఆమె స్పందించింది. నవ్య లండన్‌లోని సెవెనోక్స్ స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తరువాత న్యూయార్క్‌లోని ఫోర్దమ్ యూనివర్సిటీలో డిజిటల్ టెక్నాలజీ కోర్స్ చేసింది.