మెగాస్టార్ ఫ్యామిలీ డార్క్‌ సీక్రెట్స్.. బయటికి అంతా బాగానే ఉన్నా!

First Published 14, Sep 2020, 2:18 PM

కరోనా నేపథ్యంలో సినీ రంగానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెర మీదకు వస్తున్నాయి. లాక్ డౌన్‌ సమయంలో సినిమా అప్‌డేట్స్‌ లేకపోవటంతో సినీ తారల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని డార్క్‌ సీక్రెట్స్ తెర మీదకు వచ్చాయి.

అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామిలీ అంటే సినీ అభిమానులందరికీ ఎంతో ఇష్టం. ముఖ్యంగా వారు ఎంతో అన్యోన్యంగా ఉండటం అందరికీ నచ్చుతుంది. అయితే వారి కుటుంబంలోనూ కొన్నిచీకటి కోణాలు ఉన్నాయి. అయితే వారి కుటుంబానికి ఉన్న ఇమేజ్‌ కారణంగా వారు ఫ్యామిలీ సమస్యలను పెద్దగా ప్రజల్లోకి రాకుండా జాగ్రత్త పడుతుంటారు.

అమితాబ్‌ కూతురు శ్వేతా విడాకులు తీసుకున్న సంగతి చాలా మంది తెలియదు. కొన్నేళ్లుగా శ్వేత అమితాబ్‌ కుటుంబంతోనే కలిసి ఉంటుంది. తరుచూ ముంబై వీదుల్లోనూ కనిపిస్తుంటుంది.

శ్వేత తన సోషల్ మీడియా పేజ్‌లో తన పిల్లల ఫోటోలతో పాటు అమితాబ్‌, జయ, అభిషేక్‌ల ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. కానీ ఆమె భర్త ఫోటోలను మాత్రం చాలా కాలంగా షేర్ చేయటం లేదు. వారు విడాకులు తీసుకున్నందునే ఆ ఫోటోలు షేర్ చేయటం లేదని తెలుస్తోంది. అయితే కుటుంబ పరువు దృష్ట్యా ఆ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు బచ్చన్‌ ఫ్యామిలీ.

శ్వేతా 1997లో చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే ఆమె వైవాహిక జీవితం అంత సాఫీగా సాగకపోవటంతో వారిద్దరు విడిపోాయారు.

తల్లి జయా బచ్చన్‌, కుమార్తె శ్వేతాల మధ్య అనుబంధం కూడా సరిగా లేదని అర్ధమవుతోంది. వారిద్దరూ పార్టీలు, ఫంక్షన్లలో కలిసినప్పుడు కూడా అంత సన్నిహితంగా ఉన్నట్టుగా అనిపించదు. శ్వేతాకు 21 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. అయితే  వివాహం జయా బచ్చన్‌ ఒత్తిడి మేరకే జరిగిందట. తల్లి కారణంగానే తన జీవితం పాడైందని శ్వేత ఆమె మీద కోపంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ మెగాస్టార్‌గా ఉన్న అమితాబ్‌ ఒక దశలో ీబీ గ్రేడ్ సినిమాలు కూడా చేశాడు. ఆర్థిక సమస్యల కారణంగానే అమితాబ్ అలాంటి సినిమాల్లో నటించాడు.

అమితాబ్ కూతురు శ్వేతా, కోడలు ఐశ్వర్యల మధ్య కూడా మంచి సంబంధం లేదని తెలుస్తోంది. శ్వేతా... అభిషేక్‌, కరీష్మాను పెళ్లి చేసుకోవాలనుకుందట.

కరీష్మా, శ్వేతాలు మంచి స్నేహితులు. అయితే అభి, కరీష్మా వివాహం జరగకపోవటంతో ఐశ్వర్య మీద శ్వేత ఆగ్రహంగా ఉందట.

జయా కూడా ఐశ్వర్యను కోడలిగా మనస్పూర్తిగా స్వీకరించలేదట. జయా రాణీ ముఖర్జీ తన కొడలిగా రావాలని ఆశపడిందట. కానీ అది కుదరకపోవటంతో ఐశ్వర్య విషయంలో అసంతృప్తిగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఐశ్వర్యకు అభిషేక్‌ కన్నా ఎక్కువగా ఫేం ఉండటం కూడా జయాకు ఐష్ నచ్చకపోవటం కూడా ఓ కారణమని తెలుస్తోంది.

బిగ్ బీ మనవరాలు నవ్య కూడా వివాదాల్లో చిక్కుకుంది. గతంలో షారూఖ్‌ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ తో నవ్య సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్‌ అయ్యింది.

నవ్య నటుడు జావేద్‌ జాఫ్రీ తనయుడు మీజాన్ జాఫ్రీతోనూ సన్నిహితంగా ఉన్నట్టుగా ప్రచారం జరిగింది.

loader