MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమలాపాల్ అలా నడుము చూపిస్తే గుండెల్లో భూకంపాలే.. చీరకే అందం తెచ్చిన సొగసరి, కొంటె అందాలు వైరల్

అమలాపాల్ అలా నడుము చూపిస్తే గుండెల్లో భూకంపాలే.. చీరకే అందం తెచ్చిన సొగసరి, కొంటె అందాలు వైరల్

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 24 2023, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

 గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

 

310

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.  

 

410

అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. 

 

510

అమలాపాల్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. అమలాపాల్ బోల్డ్ వేషాలు వేస్తూ సోషల్ మీడియాలో శృతిమించేలా అందాలు ఆరబోయడం ఎక్కువవుతోంది.  

 

610

ఇటీవల అమలాపాల్ సోషల్ మీడియాకి కొన్ని వారాలు దూరంగా ఉండింది. తిరిగి అదిరిపోయే హాట్ షో తో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ అమలాపాల్ షేర్ చేసిన పిక్స్ మాత్రం మురిపించే విధంగా ఉన్నాయి. 

 

710

చీరకట్టులో అమలాపాల్ మెస్మరైజ్ చేసే విధంగా స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అదరహో అనిపించే పరువాలు ఒలకబోస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ మతి పోయే విధంగా అమలాపాల్ కిరాక్ ఫోజులు ఇస్తోంది. 

 

810

కొంచెం కొంచెం అమలాపాల్ చీరకట్టులో నడుము సొగసు వెదజల్లుతూ ఉంటే యువత హృదయాల్లో భూకంపాలు మొదలవుతున్నాయి. అంతలా తెల్ల చీరలో అమలపాల్ ఇస్తున్న ఫోజులు యువతని ఆకట్టుకుంటున్నాయి. 

 

910

ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే.

 

1010

 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image2
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Recommended image3
Anushka Shetty: అనుష్క శెట్టి కెరీర్ లో 5 చెత్త సినిమాలు..ఆ రెండు చిత్రాల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved