- Home
- Entertainment
- కుర్రాళ్ళకి ముచ్చెమటలు పట్టేలా అలాంటి భంగిమల్లో అమలాపాల్.. వంగి మరీ ఫోజులు, అరాచకం బాబోయ్
కుర్రాళ్ళకి ముచ్చెమటలు పట్టేలా అలాంటి భంగిమల్లో అమలాపాల్.. వంగి మరీ ఫోజులు, అరాచకం బాబోయ్
అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది.

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.
అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది.
అమలాపాల్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి ఆమెని నెటిజన్లు టార్గెట్ చేశారు. బోల్డ్ డ్రెస్సుల్లో ఎక్కువగా కనిపిస్తుండడంతో నెటిజన్లు ఆమెని తరచుగా ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల అమలాపాల్ సోషల్ మీడియాకి కొన్ని వారాలు దూరంగా ఉండింది. తిరిగి అదిరిపోయే హాట్ షో తో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
టాప్ టూ బాటమ్ డస్కీ స్కిన్ టోన్ తో అమలాపాల్ మెస్మరైజింగ్ ఫోజులు ఇస్తోంది. మత్తుగా కుర్రాళ్ళని చిత్తు చేసే విధంగా అమలాపాల్ ఇస్తున్న ఫోజులు యువతని ఫిదా చేస్తున్నాయి. అమలాపాల్ ఈ ఫొటోస్ లో రెడ్ డ్రెస్ లో అరాచకం అనిపిస్తోంది.
ఆమె పరువాలు డీప్ గా దర్శనం ఇచ్చాయి. అమలాపాల్ వంగి మరీ ఫోజులు ఇస్తూ హావభావాలతో పిచ్చెక్కిస్తోంది. కుర్రాళ్ళకి ముచ్చెమటలు పట్టించే విధంగా అమలాపాల్ తన పరువాలు ఒలకబోస్తూ చెలరేగిపోతోంది. నేను వారియర్ ని, మంచి హృదయం కలిగిన దేవతని, ప్రకృతి స్వరూపం కలిగిన స్త్రీ శక్తిని అంటూ అమలాపాల్ ఈ ఫొటోస్ కి క్యాప్షన్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది.