- Home
- Entertainment
- టూపీస్ బికినీలో తడి అందాలు.. పరువాలతో ఊపేస్తూ అమలాపాల్ గెంతులు, ఇది కదా అసలైన బోల్డ్ షో
టూపీస్ బికినీలో తడి అందాలు.. పరువాలతో ఊపేస్తూ అమలాపాల్ గెంతులు, ఇది కదా అసలైన బోల్డ్ షో
అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది.

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.
అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది.
ప్రస్తుతం అమలాపాల్ వెకాషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఒంటరిగా వెకేషన్ కి వెళుతూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంటోంది. అమలాపాల్ వివిధ ప్రాంతాల్లో ప్రయతిస్తూ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తోంది.
తాజాగా అమలాపాల్ ఓ బీచ్ లో ఒంటరిగా జలకాలాడుతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. టూపీస్ బికినీలో తన నిలువెత్తు సోయగాలని చూపిస్తూ ఆమె చేప పిల్లలాగా అలల మధ్య గెంతుతున్న విధానం టూమచ్ గా ఉంది.
క్రమంగా అమలా పాల్ హాట్ డోస్ పెంచేస్తోంది. అమలాపాల్ ఈ గ్లామర్ విధ్వంసానికి నెటిజన్లు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. అమలాపాల్ హాట్ నెస్ కి కుర్రాళ్లు చిలిపి కామెంట్స్ పెడుతున్నారు.
కాకపోతే ఈ బికినిలో అమలాపాల్ క్లోజప్ గా కనిపించలేదు. కానీ ఆమె నిలువెత్తు శృగార రూపం చూపి కుర్రాళ్ళ ఊపిరి ఆగిపోతోంది అనే చెప్పాలి. అంత హాట్ గా అమలాపాల్ కిక్కిచ్చే ఫోజులు చేస్తోంది.
అమలాపాల్ షేర్ చేసిన పిక్స్ అందంగా క్యూట్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఆమె కళ్ళు అయితే ఒక అద్భుతం అనే చెప్పాలి. పెద్ద కళ్ళతో అమలాపాల్ యువతపై ఒక మ్యాజిక్ చేస్తోంది అనే చెప్పాలి. ఆమె చూపుల నుంచి యువత తప్పించుకోవడం కష్టం అనేంతగా అమలాపాల్ బ్యూటిఫుల్ లుక్స్ ఉన్నాయి.
ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే.
2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది.