MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Allu Sneha: అల్లు అర్జున్ భార్యపై సమంత హాట్ కామెంట్స్.. బ్లాక్ శారీలో అల్లు స్నేహ గ్లామర్ మెరుపులు

Allu Sneha: అల్లు అర్జున్ భార్యపై సమంత హాట్ కామెంట్స్.. బ్లాక్ శారీలో అల్లు స్నేహ గ్లామర్ మెరుపులు

అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్టైలిష్ స్టార్ గా నిలిచిపోయాడు. ట్రెండీగా కనిపించడంలో బన్నీ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు భర్త బాటలోనే పయనిస్తోంది అల్లు స్నేహ రెడ్డి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 23 2021, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్టైలిష్ స్టార్ గా నిలిచిపోయాడు. ట్రెండీగా కనిపించడంలో బన్నీ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు భర్త బాటలోనే పయనిస్తోంది అల్లు స్నేహ రెడ్డి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువగా ఉంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బన్నీతో కలసి స్నేహ పలు ఈవెంట్స్ లో కనిపిస్తుండడం చూస్తూనే ఉన్నాం. స్నేహ స్టైలింగ్ విషయంలో ట్రెండ్ ఫాలో అవుతోంది. ఫంక్షన్స్, పార్టీలలో విభిన్నమైన అవుట్ ఫిట్స్ ధరిస్తూ ఆకర్షిస్తోంది. 

36

తాజాగా అల్లు స్నేహ బ్లాక్ శారీ ఫోటో షూట్ లో మెరిసింది. అల్లు స్నేహాకు స్టైలింగ్ చేసింది ఎవరో కాదు.. ఇటీవల సమంత విడాకుల విషయంలో వార్తల్లో నిలిచిన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్. 

46

బ్లాక్ శారీలో అల్లు స్నేహ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. చూడ ముచ్చటగా ఉన్న ఆమె ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో స్నేహ ఫోటోషూట్ పై సెలెబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. సమంత కూడా అల్లు స్నేహ ఫోటోషూట్ పై 'హాట్' అంటూ కామెంట్ పెట్టింది. 

56

సమంత అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా ఊ అంటావా అంటూ సామ్ వెండి తెరని వేడెక్కించింది. అల్లు స్నేహ సమంత, కాజల్, శ్రియ లాంటి స్టార్ హీరోయిన్లతో మంచి రిలేషన్ మైంటైన్ చేస్తూ ఉంటుంది. 

66

వీరంతా తరచుగా పార్టీలలో కనిపిస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఇక స్నేహ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ విశేషాలతో పాటు.. తన పిల్లలు అర్హ, అల్లు అయాన్ ల సంగతులు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. Also Read: Anasuya: 'పుష్ప'లో అనసూయ షాకింగ్ రెమ్యునరేషన్.. బాగానే ముట్టిందిగా!

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ
Recommended image2
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Recommended image3
Movie Interval : సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? దీని వెనుక పెద్ద కథే ఉంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved