టాలీవుడ్లో టాప్ బన్నీనే.. ప్రభాస్, మహేష్ కూడా వెనకే!
టాలీవుడ్లో నెంబర్ వన్ పొజిషన్‌కు పోటి పడే స్టార్స్ చాలా మందే ఉన్నారు. ఇప్పటికే మహేష్ బాబు నెంబర్ వన్ అన్న టాక్ వినిపిస్తుండగా, బాహుబలితో ప్రభాస్ కూడా ఆ ప్లేస్‌కు పోటి ఇస్తున్నాడు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ చాలా మంది కూడా పోటి పడుతున్నారు. అత్యధిక ప్రజాదరణ పొందిన స్టార్స్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది ఓర్‌మ్యాక్స్ సంస్థ. పది మంది లిస్ట్‌లో బన్నీ టాప్‌లో నిలిచాడు. లిస్ట్‌లో ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.
110

పదో స్థానంలో నిలిచిన విక్టరీ హీరో వెంకటేష్
పదో స్థానంలో నిలిచిన విక్టరీ హీరో వెంకటేష్
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
210
తొమ్మిదవ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి
తొమ్మిదవ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి
310
తండ్రి కన్నా ఒక్క అడుగు ముందు ఎనిమిదవ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
తండ్రి కన్నా ఒక్క అడుగు ముందు ఎనిమిదవ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
410
ఏడో స్థానంలో నేచురల్ స్టార్ నాని.
ఏడో స్థానంలో నేచురల్ స్టార్ నాని.
510
రౌడీ క్రేజ్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఆరో స్థానంతో సరిపెట్టుకున్న విజయ్ దేవరకొండ
రౌడీ క్రేజ్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఆరో స్థానంతో సరిపెట్టుకున్న విజయ్ దేవరకొండ
610
ఐదో స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్
ఐదో స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్
710
నాలుగో స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
నాలుగో స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
810
మూడో స్థానంతో సరిపెట్టుకున్న బాహుబలి ప్రభాస్
మూడో స్థానంతో సరిపెట్టుకున్న బాహుబలి ప్రభాస్
910
సూపర్ స్టార్‌కి కూడా సెకండ్ ప్లేసే.. రెండో స్థానంతో సరిపెట్టుకున్న మహేష్ బాబు
సూపర్ స్టార్‌కి కూడా సెకండ్ ప్లేసే.. రెండో స్థానంతో సరిపెట్టుకున్న మహేష్ బాబు
1010
టాప్ చైర్లో స్టైలిష్ స్టార్. అత్యధిక ప్రజాధరణ పొందిన తారల లిస్ట్ లో నెంబర్ వన్‌గా నిలిచిన అల్లు అర్జున్
టాప్ చైర్లో స్టైలిష్ స్టార్. అత్యధిక ప్రజాధరణ పొందిన తారల లిస్ట్ లో నెంబర్ వన్‌గా నిలిచిన అల్లు అర్జున్
Latest Videos



