MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ బస్టర్ అవుతుంది అని తెలిసినా ఆ మూవీని రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్.. నిర్మాత పంట పండింది

బ్లాక్ బస్టర్ అవుతుంది అని తెలిసినా ఆ మూవీని రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్.. నిర్మాత పంట పండింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. గంగోత్రి, ఆర్య, బన్నీ ఇలా కెరీర్ బిగినింగ్ లోనే అల్లు అర్జున్ కి వరుసగా మూడు సూపర్ హిట్స్ దక్కాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 14 2025, 06:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. గంగోత్రి, ఆర్య, బన్నీ ఇలా కెరీర్ బిగినింగ్ లోనే అల్లు అర్జున్ కి వరుసగా మూడు సూపర్ హిట్స్ దక్కాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ దేశముదురు, పరుగు, జులాయి, రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠపురములో లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఇక పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన పుష్ప 1, పుష్ప 2 చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అల్లు అర్జున్ తిరుగులేని పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అయితే అల్లు అర్జున్ తన కెరీర్లో కొన్ని సూపర్ హిట్ చిత్రాలను కూడా రిజెక్ట్ చేశారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భద్ర చిత్రం గురించి.

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ ఓజి చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మారిపోయారా ? లేటెస్ట్ అప్డేట్ ఇదే
Related image2
లగ్జరీ హౌస్ లోకి అడుగుపెట్టిన అనసూయ, కొత్త ఇంటికి ఆ పేరు పెట్టి ఎమోషనల్ కామెంట్స్.. ఫోటోస్ చూశారా
35

భద్ర మూవీ దర్శకుడిగా బోయపాటి శ్రీనుకి తొలి చిత్రం. రవితేజ, మీరాజాస్మిన్ నటించిన ఈ చిత్రం సంచలనం అందుకుంది. దిల్ రాజు ఈ చిత్రం నిర్మించారు. అయితే ఈ మూవీ దిల్ రాజు చేతిలోకి వెళ్లడానికి కారణం అల్లు అర్జున్. మొదట బోయపాటి శ్రీను భద్ర కథని అల్లు అర్జున్ కే వినిపించారట. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తెలిపారు. బోయపాటి గారు భద్ర కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది.
 

45

కానీ అదే టైంలో ఆర్య చిత్రం ప్రారంభం అవుతుంది. ఆర్య చిత్రం పూర్తి చేసి భద్ర మూవీ మొదలు పెట్టాలంటే ఆలస్యం  అవుతుంది. అందుకే ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశాను. కానీ బోయపాటిని తీసుకెళ్లి దిల్ రాజుకి పరిచయం చేశాను. బోయపాటి భద్ర కథని దిల్ రాజుకు వినిపించారు. ఆయనకి కథ నచ్చడంతో రవితేజతో సినిమాని ప్రారంభించారు.
 

55

భద్రా లాంటి అద్భుతమైన చిత్రం తనకి దక్కడంతో దిల్ రాజు నాకు థాంక్స్ చెప్పారు అని అల్లు అర్జున్ అన్నారు. ఆ తర్వాత బోయపాటితో కలిసి మూవీ చేయడం సరైనోడు సాధ్యమైంది అని అల్లు అర్జున్ తెలిపారు.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ ఓజి చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మారిపోయారా ? లేటెస్ట్ అప్డేట్ ఇదే
Recommended image2
లగ్జరీ హౌస్ లోకి అడుగుపెట్టిన అనసూయ, కొత్త ఇంటికి ఆ పేరు పెట్టి ఎమోషనల్ కామెంట్స్.. ఫోటోస్ చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved