MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ హీరో కెరీర్ ని మలుపు తిప్పిన మూవీ.. అలాంటి సినిమానే నాకూ పడాలి అని కసితో ఫిక్సైన అల్లు అర్జున్

స్టార్ హీరో కెరీర్ ని మలుపు తిప్పిన మూవీ.. అలాంటి సినిమానే నాకూ పడాలి అని కసితో ఫిక్సైన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బిగినింగ్ లో ఓ స్టార్ హీరో సినిమా చూశారు. ఎలాగైనా తాను కూడా అలాంటి సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యారు. ఇంతకీ అల్లు అర్జున్ చూసిన ఆ స్టార్ హీరో సినిమా ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 02 2026, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
Image Credit : Asianet News

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. కానీ మాస్ లో, యూత్ లో బన్నీకి కోరుకున్న ఇమేజ్ దక్కలేదు. ఎలాగైనా యువతలో క్రేజ్ తెచ్చుకోవాలి అని అల్లు అర్జున్ ఫిక్సయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రవితేజ ఇడియట్ మూవీ
Image Credit : alluarjunonline instagram

రవితేజ ఇడియట్ మూవీ

ఓ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ రవితేజ ఇడియట్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇడియట్ మూవీ చూసిన తర్వాత నాకు కూడా ఇలాంటి సినిమానే పడాలి అని బలంగా కోరుకున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. ఇడియట్ చూశాక ఎలాగైనా నేను కూడా ఇలాంటి సినిమానే చేయాలి అని అనిపించింది.

35
అల్లు అర్జున్ ఆర్య మూవీ
Image Credit : SUN NXT

అల్లు అర్జున్ ఆర్య మూవీ

ఇదే తరహాలో యూత్ ఫుల్ అంశాలు ఉండే కథ చేయాలి అని అనుకుంటున్న టైంలో సుకుమార్ గారు ఆర్య కథతో వచ్చారు. ఇడియట్ కథకి, ఆర్య కథకి సంబంధం లేదు కానీ మంచి యూత్ ఫుల్ స్టోరీ అని బన్నీ తెలిపారు. దిస్ ఈజ్ మై ఇడియట్ అనే ఫీలింగ్ వచ్చినట్లు బన్నీ తెలిపారు.

45
యువతలో క్రేజ్
Image Credit : instagram

యువతలో క్రేజ్

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య మూవీ అల్లు అర్జున్ కి యువతలో విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చింది. ప్రేమ కథా చిత్రంలో ఆర్య మూవీ వైవిధ్యమైన చిత్రంగా నిలిచింది.

55
పాన్ ఇండియా స్టార్ గా బన్నీ
Image Credit : our own

పాన్ ఇండియా స్టార్ గా బన్నీ

ఆర్య మూవీతోనే సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. పుష్ప 2 తో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగారు. అల్లు అర్జున్ ఈ చిత్రంతో తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Deva: 400 సినిమాలు.. ఇళయరాజా హవాకు ఎదురెళ్లి.. ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దేవా!
Recommended image3
Music Director Deva: తొలిప్రేమ, భాషా సినిమాల సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
Related Stories
Recommended image1
Rashmika Mandanna: కొత్త పెళ్లి కూతురు రష్మికకి సీఎం రేవంత్ రెడ్డి సతీమణి సర్ప్రైజ్.. వైరల్ ఫోటోస్ ఇవిగో
Recommended image2
చిరంజీవిని ఇలాంటి సినిమా చేయమనడం కరెక్టేనా, కథ వినగానే 5 నిమిషాలు షాక్ లో మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved