MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • షార్ట్, బనీన్ తో బీచ్ లో పూనమ్ పరువాల విందు... బన్నీ హీరోయిన్ తెగింపుకు నోరెళ్ళబెడుతున్న ఫ్యాన్స్!

షార్ట్, బనీన్ తో బీచ్ లో పూనమ్ పరువాల విందు... బన్నీ హీరోయిన్ తెగింపుకు నోరెళ్ళబెడుతున్న ఫ్యాన్స్!

సాగర తీరంలో అందాల విందులు తెరలేపింది బన్నీ హీరోయిన్ పూనమ్ బజ్వా. బన్నీ, చిన్న డ్రాయర్ ధరించి వెల్లకిలా పడుకుంది. హాట్ యాంగిల్ లో గ్లామర్ ఒలకబోస్తున్న అమ్మడు తెగింపు చూసి జనాలు నోరెళ్ళ బెడుతున్నారు. క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jun 12 2022, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Poonam Bajwa

Poonam Bajwa


పూనమ్ బజ్వా (Poonam Bajwa)అందాల వేడికి సోషల్ మీడియా హీటెక్కి పోతుంది., అందాల దాడితో నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. టెంప్టింగ్ ఫోజులతో గుండెలకు గాయం చేస్తుండగా.. కుర్రకారు నిద్రకు దూరమవుతున్నారు. రోజురోజుకూ డోసు పెంచుకుంటూ పోతున్న పూనమ్ తీరు హాట్ టాపిక్ గా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Poonam Bajwa

Poonam Bajwa

పూనమ్ బజ్వాకు కాలం కలిసి రాలేదు.  అందచందాలు, అభినయం ఉండి కూడా పూనమ్  హీరోయిన్ గా కెరీర్ లో ఎదగలేకపోయారు. టాలీవుడ్ లో మొదలైన ఈ భామ కెరీర్ ఒడిదుడుకులతో సాగింది.

 

38
Poonam Bajwa

Poonam Bajwa

నవదీప్ హీరోగా 2005లో విడుదలైన 'మొదటి సినిమా' చిత్రంతో పూనమ్ హీరోయిన్ గా మారారు. ఆ తరువాత నాగార్జున హీరోగా తెరకెక్కిన బాస్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా యావరేజ్ టాక్ తో ముగిసింది. 

48
Poonam Bajwa

Poonam Bajwa


అయితే అల్లు అర్జున్ (Allu arjun) , బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ లో తెరకెక్కిన పరుగు మూవీలో మరోసారి సెకండ్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టినప్పటికీ... పూనమ్ బజ్వా కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది. 
 

58
Poonam Bajwa

Poonam Bajwa


తమిళంలో వరుసగా టూ టైర్ హీరోల పక్కన చిత్రాలు చేశారు పూనమ్ బజ్వా. స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆమె కల అక్కడ కూడా నెరవేరలేదు. ప్రస్తుతం పూనమ్ మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో అరాకొరా చిత్రాలు చేస్తున్నారు. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా, సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది అమ్మడు.

68
Poonam Bajwa

Poonam Bajwa

వెండితెరపై పద్దతిగా కనిపించిన పూనమ్, ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ లో మాత్రం స్కిన్ షోతో రచ్చ చేస్తుంది. బికినీలు, పొట్టి డ్రెస్ లు ధరించి గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ ఆ నిలుస్తుంది. ఇటీవల టూ పీస్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు వావ్ అంటూ ఆశ్చర్యపోతూ, మతి పోగోట్టేశావ్ అంటుంటే.. మరికొందరు నెటిజన్లు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

78
Poonam Bajwa

Poonam Bajwa


ఆ మధ్య తన ప్రియుడు తిక్క మూవీ డైరెక్టర్ సునీల్ రెడ్డి ని వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి.ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పూనమ్ షేర్  చేసింది. అయితే పెళ్లికి ముందు కాస్త పద్దతిగా పెళ్లి తర్వాత ఈ రేంజ్ లో రచ్చ చేయడం, సంచలనంగా మారింది. 
 

88
Poonam Bajwa

Poonam Bajwa


కాగా కొన్నాళ్లుగా ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలు ఆమె షేర్ చేయడం లేదు. దీంతో వీరిద్దరూ విడిపోయారనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. పూనమ్ ప్రస్తుతం రిలేషన్ లో లేరని, ఆమె సింగిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2019లో విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ టాలీవుడ్ లో పూనమ్ కనిపించిన చివరి చిత్రం. పూనమ్ ఆ చిత్రంలో గారపాటి లోకేశ్వరి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం పూనమ్ పట్టోన్పాతన్ ఒత్తండు అనే మలయాళ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Recommended image2
Agnipariksha: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు ఫైనల్‌.. బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వెళ్లే కామనర్స్ వీళ్లే?
Recommended image3
Horror Movies: ఈ 5 సినిమాలు చూస్తే రాత్రి ఒంటరిగా నిద్రపోవడం కష్టమే.. ఒక్కో సీన్‌కి వణుకు పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved