MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Poonam Bajwa:బన్నీ హీరోయిన్ పూనమ్ బ్లాస్టింగ్ ఫోజులు... స్కిన్ షోలో హద్దులు చెరిపేసిన బోల్డ్ హీరోయిన్

Poonam Bajwa:బన్నీ హీరోయిన్ పూనమ్ బ్లాస్టింగ్ ఫోజులు... స్కిన్ షోలో హద్దులు చెరిపేసిన బోల్డ్ హీరోయిన్

పూనమ్ బజ్వా (Poonam Bajwa)అందాల వేడికి సోషల్ మీడియా హీటెక్కి పోతుంది., అందాల దాడితో నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. టెంప్టింగ్ ఫోజులతో గుండెలకు గాయం చేస్తుండగా.. కుర్రకారు నిద్రకు దూరమవుతున్నారు. రోజురోజుకూ డోసు పెంచుకుంటూ పోతున్న పూనమ్ తీరు హాట్ టాపిక్ గా మారింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 04 2021, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్లు... అందచందాలు, అభినయం ఉండి కూడా పూనమ్ బజ్వా హీరోయిన్ గా కెరీర్ లో ఎదగలేకపోయారు. టాలీవుడ్ లో మొదలైన ఈ భామ కెరీర్ ఒడిదుడుకులతో సాగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

నవదీప్ హీరోగా 2005లో విడుదలైన 'మొదటి సినిమా' చిత్రంతో పూనమ్ హీరోయిన్ గా మారారు. ఆ తరువాత నాగార్జున హీరోగా తెరకెక్కిన బాస్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా యావరేజ్ టాక్ తో ముగిసింది. 

38

అయితే అల్లు అర్జున్ (Allu arjun) , బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ లో తెరకెక్కిన పరుగు మూవీలో మరోసారి సెకండ్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టినప్పటికీ... పూనమ్ బజ్వా కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది. 

48


తమిళంలో వరుసగా టూ టైర్ హీరోల పక్కన చిత్రాలు చేశారు పూనమ్ బజ్వా. స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆమె కల అక్కడ కూడా నెరవేరలేదు. ప్రస్తుతం పూనమ్ మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో అరాకొరా చిత్రాలు చేస్తున్నారు. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా, సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది అమ్మడు. 

58

వెండితెరపై పద్దతిగా కనిపించిన పూనమ్, ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ లో మాత్రం స్కిన్ షోతో రచ్చ చేస్తుంది. బికినీలు, పొట్టి డ్రెస్ లు ధరించి గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ ఆ నిలుస్తుంది.  ఇటీవల టూ పీస్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు వావ్ అంటూ ఆశ్చర్యపోతూ, మతి పోగోట్టేశావ్ అంటుంటే.. మరికొందరు నెటిజన్లు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. 


 

68

తాజాగా టోర్న్ జీన్స్, ట్రెండీ టాప్ ధరించి బ్లాస్టింగ్ ఫోజులిచ్చారు నడుము నాభీ కనిపించేలా బోల్డ్ లుక్ లో మెస్మరైజ్ చేశారు.  ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.  అమ్మడు అందాల దాడి హద్దులు దాటిపోగా బాయ్స్ క్లీన్ బౌల్డ్ అవుతున్నారు.  ఇటీవల తన ప్రియుడు తిక్క మూవీ డైరెక్టర్ సునీల్ రెడ్డి ని వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి.ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పూనమ్ షేర్  చేసింది. అయితే పెళ్లికి ముందు కాస్త పద్దతిగా పెళ్లి తర్వాత ఈ రేంజ్ లో రచ్చ చేయడం, సంచలనంగా మారింది. 

78

కాగా కొన్నాళ్లుగా ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలు ఆమె షేర్ చేయడం లేదు. దీనితో వీరిద్దరూ విడిపోయారనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. పూనమ్ ప్రస్తుతం రిలేషన్ లో లేరని, ఆమె సింగిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

88


2019లో విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ టాలీవుడ్ లో పూనమ్ కనిపించిన చివరి చిత్రం. పూనమ్ ఆ చిత్రంలో గారపాటి లోకేశ్వరి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం పూనమ్ పట్టోన్పాతన్ ఒత్తండు అనే మలయాళ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. 

Also read Bhumika Chawla:బ్లాక్ బికినీలో స్విమ్ చేస్తూ కనిపించిన భూమిక.. మొదటిసారి అలా చూసి షాకైన ఫ్యాన్స్!

Also read Purna: చీరలో సింగారం సిగ్గుతో వయ్యారం... బోల్డ్ బ్యూటీ పూర్ణ నయా లుక్ అదిరింది!

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved