అల్లు అర్జున్‌కి షాకింగ్‌ ఎక్స్ పీరియెన్స్.. మీదికి ఎగబడ్డ ఫ్యాన్స్.. బన్నీ ఉక్కిరి బిక్కిరి.. అయినా..

First Published Mar 10, 2021, 8:03 AM IST

స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మంగళవారం రాత్రి పాల్గొన్న `చావు కబురు చల్లగా` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో షాకింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ఎదురైంది. కొంత మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా బన్నీపైకి ఎగబడ్డారు. కొందరు ఆయన కాళ్లు పట్టుకోగా, మరికొందరు మెడ పట్టుకున్నారు. తాజాగా ఇది వైరల్‌ అవుతుంది.