MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సౌత్ ఆఫ్రికాలో అందంతో మతి పోగొడుతున్న అల్లు స్నేహ.. బన్నీతో రొమాంటిక్ గా, స్టన్నింగ్ పిక్స్ వైరల్

సౌత్ ఆఫ్రికాలో అందంతో మతి పోగొడుతున్న అల్లు స్నేహ.. బన్నీతో రొమాంటిక్ గా, స్టన్నింగ్ పిక్స్ వైరల్

అల్లు అర్జున్ తరహాలోనే అతని సతీమణి అల్లు స్నేహ కూడా ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ.. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 13 2022, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అల్లు అర్జున్ తరహాలోనే అతని సతీమణి అల్లు స్నేహ కూడా ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ.. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అల్లు అర్జున్, తన పిల్లల గురించి విశేషాలు ఫ్యాన్స్ కి తెలియజేస్తూ ఉంటుంది. 

 

210

అల్లు అర్జున్ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు. తరచుగా బన్నీ తన ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్ వెళుతుంటాడు. 

310

అల్లు స్నేహ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటారు. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా అల్లు స్నేహ హాట్ అండ్ క్యూట్ గా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

410

అల్లు అర్జున్ భార్య పిల్లలతో కలసి సౌత్ ఆఫ్రికా వెకేషన్ కి వెళ్ళాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలసి బన్నీ సౌత్ ఆఫ్రికా టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ వెకేషన్ కోసమే సౌత్ ఆఫ్రికాకు వెళ్ళలేదు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ వివాహ వేడుకకి హాజరయ్యేందుకు బన్నీ, అల్లు స్నేహ అక్కడికి వెళ్లారు. 

510

అల్లు అర్జున్, స్నేహ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో సందడి చేస్తున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అల్లు స్నేహ ఈ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. డిఫెరెంట్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో అందంతో మైమరిపిస్తోంది. అందమైన లెహంగా ధరించిన స్నేహ.. అల్లు అర్జున్ తో కలసి రొమాంటిక్ గా ఫోజు ఇచ్చింది. 

610

ఈ రేంజ్ లో అల్లు స్నేహ అందాల ఆరబోత షురూ చేయడంతో యువత పండగ చేసుకుంటున్నారు. వివాహ వేడుకలో అల్లు స్నేహ అందం అట్రాక్షన్ గా నిలిచింది. ఇటీవల అల్లు స్నేహ అందాల ఘాటు పెంచుతూ మతిపోగోట్టే ఫోటో షూట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. 

710

ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు స్నేహ గ్లామర్ ట్రెండింగ్ గా మారింది. స్టార్ హీరోయిన్లు సైతం ఈమె అందం ముందు ఎందుకూ పనికిరారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

810

అల్లు స్నేహ ఫ్యామలీ, పిల్లలని చూసుకుంటేనే ఇలా అందంగా ఫోటో షూట్స్ కూడా చేస్తోంది. ఇటీవల జరిగిన దీపావళి సెలెబ్రేషన్స్ సందర్భంగా స్నేహ ఈ అద్భుతమైన డ్రెస్ లో మెరిసింది. 

910

ఫ్యామిలీతో పాటు తన భర్తతో కలసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రతి ఒక్కరూ అల్లు స్నేహ అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అల్లు స్నేహ ఫోటో షూట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో చిన్నపాటి దుమారమే రేపుతోంది. 

1010

ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. పుష్ప మొదటి భాగంలో కంటే రెండవ భాగంలో బన్నీ డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani Saree: కియారా కట్టిన చీర, బ్యాగ్ ధర తెలిస్తే షాక్, సిద్ధార్థ్‌తో కలిసి మెరుపులు
Recommended image2
Bhooth Bangla: బట్టలు చింపుకుని ఈవెంట్ వచ్చిన స్టార్ హీరో.. ఇదెక్కడి అరాచకం బాబోయ్, వైరల్
Recommended image3
Rajamouli: రాంచరణ్ సూపర్ హిట్ సినిమాని యావరేజ్ సినిమా అంటూ రాజమౌళి కామెంట్స్.. ఎందుకు అలా అన్నారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved