MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అరవింద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్, రాంచరణ్ తో 300 కోట్ల బడ్జెట్ చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

అల్లు అరవింద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్, రాంచరణ్ తో 300 కోట్ల బడ్జెట్ చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ప్రస్తుతం అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే అనిపించాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ చందూ ముండేటి ఆసక్తికర విషయం రివీల్ చేశారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 30 2025, 08:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 400 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే చిత్రం ఇది. ఇందులో రసవత్తరమైన క్రీడా అంశాలు ఉంటాయట. రాంచరణ్ రగ్గడ్ లుక్ తో షాక్ ఇవ్వబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత రాంచరణ్ సుకుమార్ దర్శకతంలో నటించాల్సి ఉంది. 

25
Allu Aravind

Allu Aravind

ఒక సంచలన విషయం బయటకి వచ్చింది. ప్రస్తుతం అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే అనిపించాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ చందూ ముండేటి ఆసక్తికర విషయం రివీల్ చేశారు. అల్లు అరవింద్.. రాంచరణ్ తో 300 కోట్ల బడ్జెట్ లో భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారని తెలిపారు. ఈ చిత్రానికి దర్శకుడిగా నన్నే ఎంచుకున్నారు అని చందూ ముండేటి తెలిపారు. కథ కూడా సిద్ధం గా లేదు. 

35

కానీ అల్లు అరవింద్ గారు తనకి ఆఫర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. చందూ ముండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 అల్లు అరవింద్ కి విపరీతంగా నచ్చేసిందట. అందుకే ఈ అవకాశం ఇచ్చారు. కానీ ఆ చిత్రం కుదర్లేదు. చివరికి నాగ చైతన్యతో తండేల్ ఫిక్స్ అయింది అని చందూ తెలిపారు. 300 కోట్ల బడ్జెట్ లో రాంచరణ్ తో కానీ, సూర్యతో కానీ సినిమా చేయాలనేది అల్లు అరవింద్ ఆలోచన అని చందూ తెలిపారు. 

45

సూర్యతో తాను సినిమా చేయబోతున్నట్లు చందూ ముండేటి కంఫర్మ్ చేశారు. రాంచరణ్ తో ఫ్యూచర్ లో తప్పకుండా చిత్రం చేస్తానని పేర్కొన్నారు. చందూ ముండేటి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

55

చందూ ముండేటి, నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి ఈ చిత్రంలో జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
రష్మిక ను ఇరికించిన బాలకృష్ణ, విజయ్‌ దేవరకొండకి హింట్ ఇచ్చి.. ఇరుక్కుపోయిన హీరోయిన్
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved